Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

అక్షరాభ్యాసము నాడు చేయవలసినవి Aksarabhyasam Nadu Ceyavalasinavi


డ్రస్సు, వెండి పలక, వెండి బలపము, స్పూను, క్యారేజి, బుట్ట, వాటరుబాటిలు, నాప్‌కిన్‌, పిల్లలకు 5 లేక 9 మందికి కాని పలక, బలపములు పంచిపెట్టవలెను, మరమరాలు, వేయించిన శనగపప్పు, బెల్లము కలిపి పిల్లలకు పంచిపెట్టవలెను. ఏదైనా దోషము వున్న యెడల పోవును.

Popular Posts

Popular Posts

Ads