21 రకాల పత్రి 21 Rakala Patri
21 రకాల పత్రి
వినాయక వ్రత పూజలో వాడే పత్రిలో చాల ప్రత్యేకత ఉంది. 21 రకాల పత్రాలతో వినాయకుడిని పూజిస్తాము. అది ఒక పూజద్రవ్యమే కాక, పెద్ద ఓషధుల సమూహం అని చెప్పొచ్చు. పూర్వకాలంలో పిల్లలు చవితి ముందు రోజు, ఊరంతా తిరిగి ఆ 21 రకాల పత్రాలను సేకరించేవారు, అవి పూజకు ఉపయోగించుటకే కాక, పిల్లలు చెట్లను గుర్తు పట్టడానికి కూడ సహాయపడేది.
అందులో మొదటిది మాచీ పత్రం : ఈ పత్ర కషాయం వలన దద్దుర్లు, పుండ్లు తగ్గడమే కాక, కుష్టు వంటి వ్యాధులకు చక్కని ఓషది.
2. బృహతీ పత్రం : శ్వాసకోశ సంబందిత వ్యాధులను తగ్గిస్తుంది.
3. బిల్వ పత్రం / మారేడు : పరమశివునికి మహా ప్రీతికరమైనది, ఇది విరోచనాలు తగ్గటానికి వాడుతారు.
4. గరిక : గణప్పయ్య కు చాల ప్రీతి. రోజు పూలు ఉన్నా లేకపోయినా గరికతో పూజిస్తే చాలు వినాయకుడు సంత్రుప్తుడవుతాడు. గాయాలకు గరిక, ఉప్పు, పసుపు కలిపి రాస్తే తగ్గుతాయి.
5. దత్తూర పత్రం / ఉమ్మెత్త : లైంగిక వ్యాధులకు నివారిణి.
6. రేగు పత్రం : అజీర్తి, చర్మ వ్యాధులకు చక్కటి మందు.
7. కరవీర పత్రం / గన్నేరు : దురదల నివారణకు ఉపయోగిస్తారు.
8. విష్ణుక్రాంత పత్రం : జలుబు, దగ్గు, జ్వరాలకు మంచి మందు.
9. దాడిమీ / దాన్నిమ్మ పత్రం : జీర్ణకోశ వ్యాధులకు మందు.
10. మరువక పత్రం : పూల మధ్య వేసి కడ్తారు, దీన్నే మరువం అంటాం. మంచి వాసన వస్తూ ఉంటుంది. జుట్టు కి బలాన్ని చేకురుస్తుంది, జీర్ణపుష్టికి మంచిది.
11. వావిలాకు : కీళ్ళనొప్పులకు మంచి మందు
12. జాజి పత్రం : నోటిపూతకు, వాతానికి, పైత్యానికి మంచిది.
13. శమీ పత్రం : కుష్ఠువ్యాధులకు మంచి మందు
14. అశ్వత్ధ పత్రం : శ్వాసకోశ వ్యాధుల నివారణకు మంచిది
15. మద్ది ఆకు : గాయాలు, పుండ్లు వంటివాటికి మంచిది
16. జిల్లేడు ఆకు : విషాన్ని హరిస్తుంది.
17. గండకీ పత్రం : ఇందులో కూడ చాలమంచి ఓషద గుణాలు ఉన్నాయి
18. ఉత్తరేణి : జీర్ణ సంబంధిత వ్యాదులకు దివ్య ఓషధి

19. తులసి 20. దేవదారు 21. మామిడాకులు
Popular Posts
-
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పూజా సామగ్రి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం: పసుపు : 100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg. పూలమూరలు : ...
-
దత్తాత్రేయ స్వామి చరిత్ర :..... హిందువులు త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరు ల అవతారమైన దైవ స్వరూపుడిగా గుర్తిస్తున్నారు. దత్తా ...
-
అక్షరాభ్యాసం: పసుపు : 100 g కుంకుమ : 100 g గంధం : 1 box విడిపూలు : ¼ kg పూల మాలలు : 2 మూరలు తమలపాకులు : 20 వక్కలు : 100 g ఖర్జూరములు : 1...
-
పసుపు : 100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg పూలమూరలు : 15 పండ్లు : 5 types తమలపాకులు : 300 వక్కలు : 200 gr. అగరుబత్తీలు : 1 packet ...
-
పసుపు : 100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg పూలమూరలు : 15 పండ్లు : 5 types తమలపాకులు : 20 వక్కలు : 200 gr. అగరుబత్తీలు : 1 packet హ...
-
వినాయక చవితి పూజా సామగ్రి వినాయక చవితి: పసుపు : 200 grms కుంకుమ : 200 grms గంధం : 1 box విడిపూలు : 1 kg పూల మాలలు : 5 మూరలు పూల దండలు...
-
పసుపు :100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg పూలమూరలు : 15 పండ్లు : 5 types తమలపాకులు : 300 వక్కలు : 200 gr. అగరుబత్తీలు : 1 pa...
-
మాఘ పురాణం - 1 వ భాగం శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్ని...
-
మగపెళ్ళి వారి పెళ్లి సామాగ్రి: పసుపు : 100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg పూలమూరలు : 15 పండ్లు : 5 types తమలపాకులు : 300 వక్కలు : 2...
-
శ్రీ లలితా చాలీసా: లలితామాతాశంభుప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం హేరంబునికి మాతవుగా హరిహరాదుల అవతారం చ...