Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

గోవింద నామాలు Govinda names Govimda Naamaalu

గోవింద నామాలు
శ్రీ శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశ గోవిందా
భక్త వత్సల గోవిందా భాగవతప్రియ గోవిందా
నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా
పురాణపురుష గోవిందా పుండరికాక్షా గోవిందా
నంద నందనా గోవిందా నవనీతచోర గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
పశుగణపాలక గోవిందా పాపవిమోచన గోవిందా
దుష్టసంహార గోవిందా దురిత నివారణ గోవిందా
శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా
వజ్ర మకుటధరా గోవిందా వరాహమూర్తి గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
గోపిజనలోల గోవిందా గోవర్ధనోదార గోవిందా
దశరధ నందన గోవిందా దశముఖ మర్దన గోవిందా
పక్షివాహనా గోవిందా పాండవప్రియ గోవిందా
మత్య్స కూర్మా గోవిందా మధుసూదన హరి గోవిందా
వరహా మూర్తి గోవిందా వామన భృగురామ గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
బలరామానుజ గోవిందా భౌదకల్కిధర గోవిందా
వేణుగాన ప్రియా గోవిందా వేంకటరమణా గోవిందా
సీతా నాయక గోవిందా శ్రితజనపాలక గోవిందా
దారిద్ర జనపోషక గోవిందా ధర్మసంస్తాపన గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
అనాధ రక్షక గోవిందా ఆపద్భాందవ గోవిందా
శరణాగత వత్సల గోవిందా కరుణాసాగర గోవిందా
కమలదళాక్షా గోవిందా కామితఫలదా గోవిందా
పాపనాసనా గోవిందా పాహిమురారే గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
ధరణీనాయక గోవిందా దినకర తేజ గోవిందా
పద్మావతీ ప్రియ గోవిందా ప్రసన్నమూర్తి గోవిందా
అభయహస్త ప్రదర్సన గోవిందా మత్సావతార గోవిందా
శంఖచక్రధర గోవిందా శార్ ఙ గదాధర గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
విరజాతీర్దా గోవిందా విరోదిమర్ధన గోవిందా
సాలగ్రామరూప గోవిందా సహస్రనామా గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తురితిలకా గోవిందా కాంచనాంభరధర గోవిందా
గరుడవాహనా గోవిందా గజరాజ రక్షక గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
వానర సేవిత గోవిందా వారధిబంధన గోవిందా
ఏడుకొండలవాడ గోవిందా ఏకస్వరూప గోవిందా
శ్రీరామకృష్ణ గోవిందా రఘుకల నందన గోవిందా
ప్రత్యక్షదేవా గోవిందా పరమదయాలు గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
వజ్రకవచధారా గోవిందా వైజయంతిమాల గోవిందా
వడ్డికాసుల వాడ గోవిందా వసుదేవతనయా గోవిందా
బిల్వపత్రార్చితా గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా
స్త్రీపుంరూపా గోవిందా శివకేశవ మూర్తి గోవిందా
బ్రహ్మాండ రూపా గోవిందా భక్త రక్షకా గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
నిత్యకల్యాణ గోవిందా నీరజనాభా గోవిందా
హాధీరామప్రియ గోవిందా హరిసర్వోతమ గోవిందా
జనార్ధన మూర్తి గోవిందా జగత్సాక్షిరూప గోవిందా
అభిషేకప్రియా గోవిందా ఆపన్నివారణ గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
రత్నకిరీటా గోవిందా రామానుజనుత గోవిందా
స్వయంప్రకాశీ గోవిందా ఆశ్రిత పక్షా గోవిందా
నిత్యరక్షకా గోవిందా నిఖిలలోకేశా గోవిందా
ఆనందరూప గోవిందా ఆద్యంతరహితా గోవిందా
ఇహపరదాయక గోవిందా ఇభరాజరక్షకా గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
పరమదయాళు గోవిందా పద్మనాభాహరి గోవిందా
తిరుమలవాసా గోవిందా తులసీ వనమాల గోవిందా
శ్రీశేషశయన గోవిందా శేషాద్రి నిలయా గోవిందా
శ్రీ శ్రీనివాస గోవిందా శ్రీవేంకటేశ గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
ఏడుకొండలవాడ వేంకట రమణా గోవిందా గోవిందా

Popular Posts

Popular Posts

Ads