శ్రీ అన్నపూర్ణ అవతారం

నిత్యానందకరీవరాభయకరీ సౌందర్
నిర్ధూతాఖిల ఘోరపావనకరీ ప్రత్
ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురా
భిక్షాం దేహికృపావలంబనకరీమాతాన్
కాష్యతే ఇతి కాశి . అందరికి సు ఖసంతోషాలుఅనుగ్రహిస్తూ,ఙ్ఞానామృ తసారాన్ని ప్రసాదిస్తూ, మనబా ధలను తొలగించి, ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చేటటువంటి,హిమవానుని వంశానికి చెందిన అమ్మవారు కాశి పురం లోవున్న అన్నపూర్ణ దేవి.