గోళ్ళు తీయుటకు మంచి దినములు Good days for picking nails

 


అమావాస్య గురువారం గోర్లు కత్తిరించుకోవడం అంటే దురదృష్టానికి ఆహ్వానం పలికినట్లే అవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.శనివారం రోజు గోర్లు కత్తిరించడం వల్ల శని గ్రహానికి కోపం వచ్చే అవకాశం ఉందట. దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందట. అంతేకాదు అమావాస్య తిథిలలో గోర్లను కత్తిరించకూడదట. చతుర్దశి, అమావాస్య రోజున గోర్లు లేదా జుట్టు కత్తిరించడం వలన అనేక సమస్యలు వస్తాయని వివరిస్తున్నారు.


No comments:

Post a Comment