Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

మంగళవారం ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్య స్వామి Anjaneyasvami Tuesday , Subramanian Swamy

మంగళవారం ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్య స్వామి
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానరాయుధ ముఖ్యం శ్రీరామాదూతం శిరసానమామి 
ఎవరైతే మనస్సు, వాయువు కన్నా వేగంగా ప్రయాణించగల, అమోఘమైన తెలివితేటలు గల వాడో, అటువంటి వాయుపుత్రుడు మరియు వానరులకు నాయకుడు ఐన ఆంజనేయస్వామి కి నమస్కారము.


సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం - షణ్ముఖనాధ సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం - శంకరపుత్ర సుబ్రహ్మణ్యం
శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం - హర హర హర హర సుబ్రహ్మణ్యం
శివ శివ హర హర సుబ్రహ్మణ్యం - హర హర శివ శివ సుబ్రహ్మణ్యం
శివ శరవణభవ సుబ్రహ్మణ్యం - గురు శరవణభవ సుబ్రహ్మణ్యం

Popular Posts

Popular Posts

Ads