Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

మేధా దక్షిణామూర్తి Maedhaa Dakshinaamoorti



మేధా దక్షిణామూర్తి 
స్పటిక రజితవర్ణం మౌక్తికా మక్షమాలా మమృతకలశవిద్యా ఙ్ఞాన ముద్రః ప్రదాయకం
దధతమురగరక్షం చంద్ర చూడం త్రినేత్రమ్ విధృత వివిధభూషం దక్షిణామూర్తి మీడే
దక్షిణామూర్తి అనగా దక్షిణంముఖంగా కుర్చున్న వాడు.మేధస్సును, విద్యను,
ఙ్ఞానాన్ని మనకు ప్రసాదించేదిమేధా దక్షిణామూర్తి.
స్పటికం రజతవర్ణం...ఎటువంటి కల్మషాలులేకుండా నిర్మలమైన తెలుపురంగు
మౌక్తికా మక్షమాలా....ముత్యాల వంటి అక్షరాలనుమాలగాధరించిన
అమృత కలశవిద్య ....అన్ని విద్యలను అమృతంగా చేసికలశ రూపం లో ధరించిన
ఙ్ఞాన ముద్రః ప్రదాయకం ...నిత్యంఙ్ఞానముద్ర లో వున్న
చంద్రచూడం త్రినేత్రం ...చంద్రుడిని ధరించిన వాడు (శివుడు )
విధృత వివిధ భూషం ..అనేక అలంకారాలతో వున్న
దక్షిణామూర్తి మీడే ...దక్షిణామూర్తి కి నమస్కారము.

Popular Posts

Popular Posts

Ads