అధిక వైశాఖం (అధికమాసం) Adhika Vaisakham( AdhikaMasam )
అధిక వైశాఖం

ప్రతీమూడుసంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది.చాంద్రమాస వికృతినామ సంవత్సరం లో అధికవైశాఖమాసం ఏప్రిల్ 15 నుండి ఆరంభమై మే 14వరకు ఉండే ఈ మాసానికి స్వయంగా విష్ణు భగవానుడేఅధిపతిగా ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి. అధికవైశాఖం లో నదీ స్నానాలు, పూజలు, వ్రతాలు,దానధర్మాలు అనుష్టాన పూర్వకంగా చేసినట్లైతే విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందుతారని ప్రతీతి. అధికవైశాఖంలో పెళ్ళిళ్ళు తదితర శుభకార్యాలకు నెలరోజులపాటువిరామం. ఈ కాలంలో శివకేశవుల్లిద్దరిని తప్పకఆరాధించాలి. వందసంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చేపుణ్యఫలం అధికమాసంలో ఒక్కరోజు జపతపాలు,దానధర్మాలు చేస్తే లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి.
అధికమాసం లో వ్రతాలు, పూజలు చేసేవారు నిష్టతోచేయాలి. మాంసం, మత్తుపదార్ధాలు, నువ్వుల నూనె, ఉల్లి,వెల్లుల్లి తదితర పదార్ధాలకు దూరంగా ఉండాలి. ప్రతీరోజుఒకరికి భోజనం పెట్టడం, గోపూజ, దానధర్మాలు, వ్రతాలుఆచరిస్తూ సహనంతో సాత్వికమైన జీవితం గడపాలి. ఈనెలలో దేవాలయాల్లో, పుణ్యక్షేత్రాలలో భాగవతాదిసప్తాహ కథా శ్రవణాలు, శివాలయాలలో శివునికిప్రీతికరమైన రుద్రాభిషేకం, తులసీదళాలతో సాలిగ్రామపూజలు, విష్ణువుకు ప్రీతికరమైన సత్యదేవ వ్రతాలు,విష్ణుసహస్రనామ పారాయణం చేస్తారు. అధికమాసంలోశివకేశవుల ధ్యానంలో గడపడం, ఆధ్యాత్మిక జీవితాన్నిఅనుసరించడం వాళ్ళ శివానుగ్రహం పొందుతారు.
అధికమాసంలో నెలరోజులపాటు వివాహ, కేశ ఖండన,దేవతా ప్రతిష్ట, గృహప్రవేశం తదితర శుభకార్యాలుచేసుకోరాదు. మే 15 నుండి ప్రారంభమై జూలై 8 వరకుఉండే నిజమాసంలో శుభకార్యాలు జరుపుకోవచ్చుఅని వేదపండితులు చెప్తునారు.
(సంవత్సరంలో 12నెలలు సాధారణంగా వస్తాయి. అయితే ఈ మాసాలు కాకుండా అధికంగా ఒక మాసం వస్తుంటుంది. దాన్నే అధికమాసం అంటాము. మాసాల గణన ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా ఉంటుంది. దక్షిణాదిన చాంద్రమానాన్ని, ఉత్తరాదిన సూర్యమానాన్ని అనుసరిస్తారు. చాంద్రమానంలో ప్రతినెల అవధిగా అమావాస్యను పరిగణిస్తే, సూర్యమానంలో పౌర్ణమిని నెల అవధిగా తీసుకుంటారు. చాంద్రమానంలో సంవత్సరానికి 354 రోజులు, సూర్యమానంలో ఏడాదికి 365 రోజులు. సూర్యమానానికంటే 11రోజులు తక్కువగా చాంద్రమానం ఉంటుంది. ఈ వ్యత్యాసాన్ని సమన్వయం చేసేందుకు ఏర్పాటు చేసినదే అధికమాసం. ఈ ఏడాది ఆగష్టు 18న మొదలై సెప్టంబరు 16 వరకు ఉంటుంది.
అధికమాస నిర్ణయం సౌరమాసానుసారంగా జరుగుతుంది. సూర్యుడు ప్రతిమాసంలోనూ ఒక రాశి నుండి మరొకరాశిలోకి మారుతాడు. దీనినే సూర్యసంక్రమణం అంటారు. చాంద్రమానంలోనూ సూర్యసంక్రమణ జరుగుతుంది. అయితే ఒక మాసంలో మాత్రం సూర్యుడు రాశి మారడు. అంటే సంక్రమణ జరగదు. దీనినే అధికమాసం అంటారు. ఈ ఏడాది భాద్రపద మాసంలో అధికమాసం వస్తున్న కారణంగా దీనిని అధిక భాద్రపద మాసం అంటారు. మాములుగా 2/3 సంవత్సరాలకొకసారి అధికమాసం వస్తుంది. సూర్య, చాంద్రమానాల మధ్య సమన్వయం చేయడానికి అధికమాసాన్ని వేదకాలంలోనే ఏర్పాటు చేసారు.
సూర్య సిద్ధాంతం ప్రకారం, సూర్యుడు చుట్టు భూమి తిరగడానికి పట్టే కాలం 365 రోజుల, 6 గంటల, 12 నిమిషాల, 26 సెకండ్లు. దీనిని నక్షత్రిక గణనము అంటారు. ఆధునిక శాస్త్రపరంగా గాని, సూర్య సిద్ధంతపరంగా గాని చంద్రుడు భూమి చుట్టు 29.53 రోజులలో తిరుగుతాడు. దీనిని రెండు మాసాలుగాను, ఒక్కో పక్షాన్ని 15 తిధులుగాను విభజించబడినది. ఒక్కో తిధి కనిష్టంగా 21 గంటల నుండి గరిష్టంగా 26 గంటల వ్యవధి కల్గి ఉంటుంది. దీని ప్రకారం 354 రోజులలో 12 మాసాలు పూర్తి అవుతాయి. ఈ నందన నామ సంవత్సరంలో వచ్చే అధిక భాద్రమాసంలో రవి ఆగష్టు 17 ఉదయం 8.05 గంటలకు సింహరాశిలో ప్రవేశించి సెప్టంబరు 17 ఉదయం 8.23 వరకు ఉంటాడు. ఈ మాసం శుభకార్యాలకు పనికిరాదు. అధికమాసంలో సంధ్యావందనం, దేవతార్చన వంటి నిత్య కార్యక్రమాలను యధావిధిగా నిర్వహించుకోవచ్చు. అలాగే ఏకాదశి, మాసశివరాత్రి వంటి వ్రతాలను జరుపుకోవచ్చు. ఆబ్ధికాలు మాత్రం అధిక మాసంలోను, నిజమాసంలోనూ రెండుసార్లు చేయాల్సి ఉంటుంది.)
Popular Posts
-
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పూజా సామగ్రి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం: పసుపు : 100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg. పూలమూరలు : ...
-
దత్తాత్రేయ స్వామి చరిత్ర :..... హిందువులు త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరు ల అవతారమైన దైవ స్వరూపుడిగా గుర్తిస్తున్నారు. దత్తా ...
-
అక్షరాభ్యాసం: పసుపు : 100 g కుంకుమ : 100 g గంధం : 1 box విడిపూలు : ¼ kg పూల మాలలు : 2 మూరలు తమలపాకులు : 20 వక్కలు : 100 g ఖర్జూరములు : 1...
-
పసుపు : 100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg పూలమూరలు : 15 పండ్లు : 5 types తమలపాకులు : 300 వక్కలు : 200 gr. అగరుబత్తీలు : 1 packet ...
-
పసుపు : 100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg పూలమూరలు : 15 పండ్లు : 5 types తమలపాకులు : 20 వక్కలు : 200 gr. అగరుబత్తీలు : 1 packet హ...
-
పసుపు :100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg పూలమూరలు : 15 పండ్లు : 5 types తమలపాకులు : 300 వక్కలు : 200 gr. అగరుబత్తీలు : 1 pa...
-
మాఘ పురాణం - 1 వ భాగం శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్ని...
-
మగపెళ్ళి వారి పెళ్లి సామాగ్రి: పసుపు : 100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg పూలమూరలు : 15 పండ్లు : 5 types తమలపాకులు : 300 వక్కలు : 2...
-
శ్రీ లలితా చాలీసా: లలితామాతాశంభుప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం హేరంబునికి మాతవుగా హరిహరాదుల అవతారం చ...
-
దేవతా కళ్యాణం పూజా సామగ్రి దేవతా కళ్యాణం: పసుపు : 100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg. పూలమూరలు : 10 పండ్లు : 5 types తమలపాకులు :...