గురు అను పదానికి అర్ధము
గురు అను మంత్రములో --గు , ర , ఉ అను మూడుఅక్షరములు ఉన్నవి.
గ అనునది విఘ్నేశ్వర బీజాక్షరము
ర అనునది అగ్నిబీజక్షరము
ఉ అనునది విష్ణుబీజాక్షరము
గ అనునది విఘ్నేశ్వర బీజాక్షరము
ర అనునది అగ్నిబీజక్షరము
ఉ అనునది విష్ణుబీజాక్షరము
ఈ మూడు బీజాక్షరాలు చేరి "గురు " అను మాత్రంఏర్పడింది.