Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

శనివారం ..వెంకటేశ్వర స్వామి Swamy Saturday venkatesvara

శనివారం ..వెంకటేశ్వర స్వామి

శ్రియఃకాంతాయకళ్యాణనిధయేనిధయేర్దినాం
శ్రీ వెంకట నివాసాయశ్రీనివాసాయ మంగళం
వెంకటేశ్వరస్వామి మీద అష్టోత్రము లేక మనకేంచదవడానికి రాదే అనుకోనవసరం లేదు.
వెంకన్న కు ఇష్టమైన "గోవిందా, వెంకట, శ్రీనివాసా " అనితలచుకొంటే చాలు, ఆ వెంకన్న ఏడు కొండలు దిగిమనపక్కన ఉంటాడు. భక్తుల పిలుపు కు వెంటనేస్పందిస్తాడు.
ఏడుకొండలవాడ, వెంకటరమణా, గోవిందా, గోవిందా....

Popular Posts

Popular Posts

Ads