Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

శుక్రవారం..లక్ష్మిదేవి Sukravaramlaksmidevi

శుక్రవారం..లక్ష్మిదేవి
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే
శరణ్యే త్ర్యమ్బకే దేవినారాయణీ నమోస్తుతే
సర్వమంగళమాంగళ్యే.....మంగళప్రదమైన
శివ..చైతన్యము
సర్వార్ధ సాధికే ... నిర్విజ్ఞంగా కార్యసాధన చేకూర్చే
శరణ్యే...శరణార్దులకు రక్షణ ఇచ్చే
త్ర్యమ్బకే దేవి ..మూడు లోకాలకు అమ్మ
నారాయణీ...శ్రీమన్నారాయణుని ధర్మపత్ని
నమోస్తుతే ...నమస్కారము. 
ప్రతిపనిని మంగళకరంగా [ఎటువంటి ఆటంకాలు లేకుండా] జరిగేటట్లు చేస్తూ, నిన్నే శరణు కోరిన వారికి రక్షణకల్పిస్తూ, మూడు లోకాలుకు అమ్మవై , శ్రీమన్నారాయణునిధర్మపత్ని అయిన లక్ష్మిదేవి నమస్కారము. 

Popular Posts

Popular Posts

Ads