గురువారం ..సాయిబాబా

సదానింబవృక్షస్య మూలాదివాసాత్ , సుధాస్రావిణం తిక్త మప్య ప్రియంతం తరుంకల్పవృక్షాధికం సా
నింబవృక్షమే { నిమ్మ చెట్టు } నివాసంగా చేసుకొని,రుచికరంగా కా కుండా చేదుగా వున్నా ఆ నిమ్మరసా న్నికుడా అమృతప్రాయం గా చేయగలవా డు, ఎందుకంటే ఈసాయినాధుడు కల్ పవృక్షం { కోరిన కోరికలు తీర్చే ది }లాంటి వాడు.