Telugu Puranalu 18 Dharma Sandehalu Audio Download Listen Pravachanalu Telugu Devotional Pdf
Om ॐ Om
ఎదురుకోల Edurukola
పెండ్లిరోజున పెండ్లికూతురు, కారులో వాళ్ళ ఇంటి నుండి బయలుదేరును. పెండ్లికొడుకు కారులో వాళ్ళ ఇంటి నుండి బయలుదేరును. రెండు కార్లు ఒక చోట ఆపి దండలు మార్పించి అబ్బాయి కారులో అమ్మాయిని కూర్చొనపెట్టి ఊరేగింపుతో కళ్యాణ మండపమునకు తీసుకువెళతారు.
‹
›
Home
View web version