Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:"
"ఓం వాసుదేవాయనమః"
" శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "
" కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్య చ। ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం"

యారనాలు: Yaranalu :

యారనాలు:

పెండ్లికూతురు తల్లివాళ్ళు, పెండ్లికొడుకు వాళ్ళు నోము నోచుకొనునప్పుడు తీసుకువచ్చెదరు.

తీసుకురావలసినవి:
పసుపు - 1 కేజి
కొబ్బరి చిప్పలు - 100
కుంకుమ - 1 కేజి
పండ్లు - 100
సున్నిపిండి - 1 కేజి
వక్క ప్యాకెట్లు - 2
ఆకులు - 5కట్టలు
ప్రదానములో వచ్చిన పళ్ళెములు

అందరికి బట్టలు అన్ని కలిపి 11 పళ్ళెములలో తీసుకురావలెను.

ఆడపడుచు సూటుకేసులో, చీర, జాకెటు, పసుపు కుంకుమ, బొట్టు బరిణి, కుంకుమ, కాటుక, దువ్వెన, అద్దము, పౌడరు, ఇవి అన్ని సూటుకేసులో పెట్టి అక్కడ పెట్టెదరు.

Popular Posts

Popular Posts

Ads