Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పూజా సామగ్రి Sri Satyanarayana Swamy Pooja wary Equipment

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పూజా సామగ్రి

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం:
పసుపు : 100 gr.
కుంకుమ : 100 gr.
విడిపూలు : 1 kg.
పూలమూరలు : 20
పండ్లు : 5 types
తమలపాకులు : 100
వక్కలు : 200 gr.
అగరుబత్తీలు : 1 packet
హరతికర్పూరం : 200 gr.
గంధం : 1 box
ఖర్జూరపండ్లు : 100 gr.
పసుపుకొమ్ములు : 150 gr.
టవల్స్ : 1
జాకెట్ ముక్కలు : 2
బియ్యము : 3 kg.
కొబ్బరికాయలు : 9
చిల్లరడబ్బులు : 21
దారపుబంతి : 1
ఆవు పాలు : 1/2 lt.
ఆవు పెరుగు : 50 gr.
ఆవు నెయ్యి : 100 gr.
తేనే : 100 gr.
పంచదార : 1 kg.
యాలకులు : 10 rs,
జీడిపప్పు : 100 gr.
కిస్మిస్ : 50 gr.
గోధుమ రవ్వ : 1 kg.
దీపారాధన కుందులు : 1 set
వత్తులు : 1 packet
నువ్వుల నూనే : 1 kg.
కలశం చెంబు : 1

Popular Posts

Popular Posts

Ads