Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

మగపెళ్ళి వారి పెళ్లి సామాగ్రి: Magapelli their wedding supplies

మగపెళ్ళి వారి పెళ్లి సామాగ్రి:
పసుపు : 100 gr.
కుంకుమ : 100 gr.
విడిపూలు : 1 kg
పూలమూరలు : 15
పండ్లు : 5 types
తమలపాకులు : 300
వక్కలు : 200 gr.
అగరుబత్తీలు : 1 packet
హరతికర్పూరం : 100 gr.
గంధం : 1 box
ఖర్జూరపండ్లు : 250 gr.
పసుపుకొమ్ములు : 200 gr.
టవల్స్ : 2
జాకెట్ ముక్కలు : 4
బియ్యము : 5 kg.
కొబ్బరికాయలు : 5
చిల్లరడబ్బులు : 50
దారపుబంతి : 1
ఆవు పాలు : 1/2 lt.
ఆవు పెరుగు : 250 gr.
ఆవు నెయ్యి : 1 kg.
తేనే : 100 gr.
దీపారాధన కుందులు : 1 set
వత్తులు : 1 packet
నువ్వుల నూనే : 1 kg.
పూలదండలు : 2
జీలకర్ర బెల్లం
ఎండు కొబ్బరులు : 10
తలంబ్రాల బియ్యం : 5 kg.
సున్నం డబ్బా : 1
మట్టెలు మంగళసూత్రం
భాషికాలు : 1 set
లగ్న పత్రిక
గొడుగు, కర్ర, కాటుక, అద్దం, కొత్త చెప్పులు
గుండ్రాయి
సన్నికలు
బ్రహ్మగారి వస్త్రాలు
భాషికములు
నల్లలు
ఉసిరి లేక శనగపిండి

Popular Posts

Popular Posts