Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

గృహస్థాశ్రమము Grhasthaasramamu

గృహస్థాశ్రమము:
గృహస్తాశ్రమ ధర్మములో గృహిణిదే ఇల్లు. ఆ ఇంటిలో గృహస్తు(భర్త) ఉంటాడు. భర్త యొక్క సంపద గృహిణిది మాత్రమే. అది భర్తది కాదు. అమ్మాయి ఇంటిలో అబ్బాయి ఉంటాడు. అంతే కానీ భర్త ఇంటిలో భార్య ఉండదు.
షష్టిపూర్తి:- అనగా 59 సంవత్సరాలు పూర్తి అయి 60 సంవత్సరాలలోకి రావడం. మనకు ఉన్నవి 60 సంవత్సరాలు మాత్రమే. ప్రభ వాది క్షయ నామ సంవత్సరం వరకు. మన సనాతన ధర్మములో సంవత్సరములు 60. ఒక సంవత్సరంలో పుట్టిన వ్యక్తికి ఆ సంవత్సరమునకు ఒక పేరు ఉంటుంది. ఉదా:- సర్వజిత్ నామ సంవత్సరము జన్మించిన వారికి, వ్యయ నామ సంవత్సరంతో 59 సంవత్సరములు పూర్తి అయి, వ్యయ నామ సంవత్సరం తర్వాత మరలా,సర్వజిత్ నామ సంవత్సరం వస్తుంది కాబట్టి, షష్టి పూర్తి అని, ఆ జనన నామ సంవత్సరమును సంకల్పముగా చెప్పుకొని,చేసుకొని చేయు పండుగ షష్టి పూర్తి.

Popular Posts

Popular Posts

Ads