Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:"
"ఓం వాసుదేవాయనమః"
" శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "
" కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్య చ। ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం"

గురు అను పదానికి అర్ధము The meaning of the term guru

గురు అను పదానికి అర్ధము
గురు అను మంత్రములో --గు , ర , ఉ అను మూడుఅక్షరములు ఉన్నవి.
గ అనునది విఘ్నేశ్వర బీజాక్షరము
ర అనునది అగ్నిబీజక్షరము
ఉ అనునది విష్ణుబీజాక్షరము
ఈ మూడు బీజాక్షరాలు చేరి "గురు " అను మాత్రంఏర్పడింది.

Popular Posts

Popular Posts

Ads