మార్గశిర మాస ప్రాశస్త్యము
డిసెంబర్ 6 తేది నుండి జనవరి 4 తేది వరకు
ఒక్కప్పుడు సంవత్సర ఆరంభం మార్ గశిర మాసం తోప్రారంభం ఐనట్లు కనిపిస్తుంది. ఆ మాసానికి అగ్ రహాయణికఅనే పర్యాయ నామం ఉన్నట్ లు అమరం.
శ్రీ కృష్ణ భగవానులు గీత లో " మాసానాం మార్గశీర్షోహం "అని చె ప్పారు. ఈ వాక్యము ఈ మాసపు ఉత్ క్రుష్టతనుచెప్పుచున్నది. ఇది సంవత్సరంలో తొమ్మిదో మాసం. దీని తర్వాత మాసమగు పుష్యం...ఈ రెండు మాసములనుకలిపి హేమంత ఋతువు అం టారు. ఈ ఋతువునుభాగవత దశమ స్కం ధంలో వర్ణిస్తూ పోతరాజు "గోపకు మారి రేపకడ లేచి, కాక్ష్మిళింటి జలంబులందోగిజలతీరంబున నిసుమునం గాత్యాయనీ రూపంబుచేసి......... ..మాస వ్రతంబు సలిపిరి." అని కవి మాసవ్రతము అంటున్నాడు. ఆరో గ్యం కోసమే ఈ వ్రత నిష్ట.మృగశి రా నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసంమార్గశీర్షం. కార్తీకమా సం లో ని నాగుల చవితి నాడుప్రవే సించే చలి మార్గశిరం వరకు బాగా ప్రబలుతుంది.
ఒక్కప్పుడు సంవత్సర ఆరంభం మార్
శ్రీ కృష్ణ భగవానులు గీత లో "
మార్గశిర శుద్ధ పాడ్యమి : ఈ రో జు గంగా స్నానం చేస్తేకోటి సూర్ య గ్రహణ స్నానం చేసినంత ఫలితం కలుగుతుంది.
మార్గశిర శుద్ధ పంచమి : ఈ రోజు ని నాగ పంచమిగాదాక్షిణాత్యులలో ప్రసిద్ధికెక్కి ఉందని, ఈనాడు నాగ పూజచేయాలనీ స్మృతికౌస్తుభం.
మార్గశిర శుద్ధ షష్టి : సుబ్రహ్ మణ్య షష్టి ని సుబ్బరాయుడిషష్టి అని కూడా అంటారు....
మార్గశిర శుద్ధ పంచమి : ఈ రోజు
మార్గశిర శుద్ధ షష్టి : సుబ్రహ్
No comments:
Post a Comment