Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

శంఖుస్థాపన పూజా సామగ్రి Pooja laid Equipment

శంఖుస్థాపన పూజా సామగ్రి
శంఖుస్థాపన:
పసుపు : 100 gr.
కుంకుమ : 100 gr.
విడిపూలు : 1 kg.
పూలమూరలు : 20
పండ్లు : 5 types
తమలపాకులు : 100
వక్కలు : 100 gr.
అగరుబత్తీలు : 1 packet
హరతికర్పూరం : 100 gr.
గంధం : 1 box
ఖర్జూరపండ్లు : 150 gr.
పసుపుకొమ్ములు : 150 gr.
టవల్స్ : 2
జాకెట్ ముక్కలు : 2
బియ్యము : 5 kg.
కొబ్బరికాయలు : 15
చిల్లరడబ్బులు : 21
దారపుబంతి : 1
ఆవు పాలు : 1/2 lt.
నవధాన్యాలు : 1/2kg.
దీపారాధన కుందులు : 1 set
వత్తులు : 1 packet
నువ్వుల నూనే : 1/2 kg.
కలశం చెంబు : 1
దేవునిపటాలు
నిమ్మకాయలు : 10
నవరత్నాలు : 1 set
చెక్క శంఖు : 1
గ్రానయిట్ రాళ్ళు : 5
మామిడిఆకులు
ప్రారంభోత్సవం
పసుపు : 100 gr.
కుంకుమ : 100 gr.
విడిపూలు : 1 kg.
పూలమూరలు : 10
పండ్లు : 5 types
తమలపాకులు : 100
వక్కలు : 100 gr.
అగరుబత్తీలు : 1 packet
హరతికర్పూరం : 100 gr.
గంధం : 1 box
ఖర్జూరపండ్లు : 100 gr.
పసుపుకొమ్ములు : 150 gr.
టవల్స్ : 2
జాకెట్ ముక్కలు : 2
బియ్యము : 3 kg.
కొబ్బరికాయలు : 8
చిల్లరడబ్బులు : 25
బూడిద గుమ్మడికాయ ఉట్టి : 1
ఎర్రగుమ్మడికాయ : 1
దారపుబంతి : 1
ఆవు పాలు : 1/2 lt.
ఆవు పెరుగు : 50 gr.
ఆవు నెయ్యి : 1/4 kg.
తేనే : 50 gr.
నవధాన్యాలు : 1/2kg.
దీపారాధన కుందులు : 1 set
వత్తులు : 1 packet
నువ్వుల నూనే : 1/2 kg.
కలశం చెంబు : 1
దేవునిపటాలు
నిమ్మకాయలు : 10
మామిడిఆకులు
స్వీట్స్

Popular Posts

Popular Posts

Ads