Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రం Psalm Sri Subrahmanya Pancharatna Sree Subrahmanya Pamcharatna Stotram

శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రం

1.షాడాననం చందనలేపితాంగం మహారసం దివ్య మయూర వాహనం
రుద్రస్య సూనుం సురులోకనాధం శ్రీసుబ్రహ్మణ్య శరణం ప్రపద్యే
2.జాజ్వల్యమానం సురబృంద వందం కుమారధారాతట మందిరస్థం
కందర్పరూపం కమనీయగాత్రం శ్రీసుబ్రహ్మణ్య శరణం ప్రపద్యే 
3.ద్విషడ్భుజం ద్వాదశ దివ్యనేత్రం త్రయీ తనుం శూలమశిందధానం
శేషావతారం కమనీయ రూపం శ్రీసుబ్రహ్మణ్య శరణం ప్రపద్యే 
4.సురారిఘ్నోరాహవ శోభమానం సురోత్తమం శక్తిధరం కుమారం
సుధారశక్త్యాయుధ శోభిహస్తం శ్రీసుబ్రహ్మణ్య శరణం ప్రపద్యే 
5.ఇష్టార్ద సిద్దిరద మీశపుత్రం మిష్టాన్నదం భూసుర కామధేనుం
గంగోద్భవం సర్వజనానుకూలం శ్రీసుబ్రహ్మణ్య శరణం ప్రపద్యే
ఫలశ్రుతి య: శ్లోక పంచకమిదం పఠేత్ భక్త్యా శ్రీసుబ్రహ్మణ్యదేవ వినివేశిత్త్ మానస: సంప్రాప్నోతి బోగమజ్రులం భువి యద్యాదిష్టం అంతే చ గచ్చతి ముదాగుహ సామ్యమేవ

Popular Posts

Popular Posts

Ads