శ్రీ ధనలక్ష్మీ అష్టోత్తర శతనామావళి:
1. ఓం కాంతాయై నమః55. ఓం బిందురూపిన్యై నమః2. ఓం శివసంధాత్రై నమః56. ఓం దయాసింధవేయై నమః3. ఓం శ్రీమత్ క్షీరాబ్దికన్యకాయై నమః57. ఓం దీనబాంధవీయై నమః4. ఓం శ్రీ పద్మాయై నమః58. ఓం ధనప్రదాయిన్యై నమః5. ఓం శ్రితమందారాయై నమః59. ఓం భార్గవ్యై నమః6. ఓం సిద్ధిదాయై నమః60. ఓం బ్రహ్మాండేశ్యై నమః7. ఓం సిద్ధరూపిణ్యై నమః61. ఓం భక్తసులభాయై నమః8. ఓం ధనధాన్యప్రదాయిన్యై నమః62. ఓం భయాపహారిన్యై నమః9. ఓం దారిద్రధ్వంసిన్యై నమః63. ఓం శుభాంశుభగిన్యై నమః10. ఓం ధుఃఖహారిణ్యై నమః64. ఓం సుద్ధాయై నమః11. ఓం పాపహారిణ్యై నమః65. ఓం సురసురపూజితాయ నమః12. ఓం దుస్తరైశ్వర్య దాయిన్యై నమః66. ఓం శుభదాయై నమః13. ఓం పద్మహస్తాయై నమః67. ఓం వరదాయై నమః14. ఓం పద్మనేత్రాయై నమః68. ఓం శుచిశుభ్రప్రియాయై నమః15. ఓం పద్మజాయై నమః69. ఓం భక్తసురభిన్యై నమః16. ఓం పద్మవాసిన్యై నమః70. ఓం పరమాత్మికాయై నమః17. ఓం పద్మపాణిన్యై నమః71. ఓం కమలాయై నమః18. ఓం పద్మపాదాయై నమః72. ఓం కాంతాయై నమః19. ఓం పద్మశంఖనిధి ప్రదాయిన్యై నమః73. ఓం కామాక్ష్యై నమః20. ఓం విత్తేశ్యై నమః74. ఓం క్రోథసంభవాయై నమః21. ఓం విశ్వరూపిణ్యై నమః75. ఓం రత్నాకరసుపుత్రికాయై నమః22. ఓం విశ్వపాలిన్యై నమః76. ఓం కరుణాకరనేత్రాయై నమః23. ఓం విష్ణువక్షోవిహారిణ్యై నమః77. ఓం ఈశావాస్యాయై నమః24. ఓం విశ్వేశ్యై నమః78. ఓం మహమాయాయై నమః25. ఓం వికుంఠేశచిరంటికాయై నమః79. ఓం మహాదేవ్యై నమః26. ఓం ధనరూపాయై నమః80. ఓం మహేశ్వరీయై నమః27. ఓం ధాన్యరూపాయై నమః81. ఓం మహాలక్ష్మీయై నమః28. ఓం గోక్షేత్రస్వరూపిణ్యై నమః82. ఓం మహాకాళ్యై నమః29. ఓం భూసురప్రియాయై నమః83. ఓం మహాకన్యాయై నమః30. ఓం శ్రీలక్ష్మ్యై నమః84. ఓం సరస్వత్యై నమః31. ఓం సర్వభూహితంకర్యై నమః85. ఓం భోగివైభవసంధాత్ర్యై నమః32. ఓం సృష్ఠిరూపిణ్యై నమః86. ఓం భక్తానుగ్రవారిణ్యై నమః33. ఓం తపోరూపిన్యై నమః87. ఓం సిద్ధలక్ష్మీయై నమః34. ఓం మౌనరూపిన్యై నమః88. ఓం క్రియాలక్ష్మీయై నమః35. ఓం మహామత్యై నమః89. ఓం మోక్షలక్ష్మీయై నమః36. ఓం మాధవీయై నమః90. ఓం వ్రసాదిన్యై నమః37. ఓం మాయాయై నమః91. ఓం అరూపాయై నమః38. ఓం మౌనాయై నమః92. ఓం బహురూపాయై నమః39. ఓం మధుసూధనమనోహారిన్యై నమః93. ఓం విరూపాయై నమః40. ఓం సర్వసంపత్కర్యై నమః94. ఓం విశ్వరూపిణ్యై నమః41. ఓం సర్వసంపన్నివారిన్యై నమః95. ఓం పంచభూతాత్మికాయై నమః42. ఓం సర్వదారిద్ర్యవినాశిన్యై నమః96. ఓం వాన్యై నమః43. ఓం అష్టఐశ్వర్య ప్రదాయిన్యై నమః97. ఓం పంచబ్రహ్మాత్మికాయై నమః44. ఓం స్వర్ణాభాయై నమః98. ఓం పరాయై నమః45. ఓం స్వర్ణరూపిన్యై నమః99. ఓం దేవమాతాయై నమః46. ఓం స్వర్ణమూలికాయై నమః100. ఓం సురేశానాయై నమః47. ఓం స్వర్ణదాయిన్యై నమః101. ఓం వేదగర్బాయై నమః48. ఓం జగన్మాతాయై నమః102. ఓం అంబికాయై నమః49. ఓం జగన్నేత్రాయై నమః103. ఓం ధృత్యై నమః50. ఓం జగదాధారాయై నమః104. ఓం సహస్రాదిత్యసంకాశాయై నమః51. ఓం జాంబూనదాయై నమః105. ఓం చంద్రికాయై నమః52. ఓం జగన్మూలాయై నమః106. ఓం చంద్రరూపిన్యై నమః53. ఓం జగచ్ఛలాయై నమః107. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః54. ఓం జగజ్జీవనహేతవ్యై నమః108. ఓం హృదయగ్రంధి భేదిన్యై నమః
ఇతి శ్రీ ధనలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః