Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

శివానందలహరి లో ని శ్లోకాలు The verses sivanandalahari

శివానందలహరి లో ని శ్లోకాలు
కలాభ్యాం చూడాలంకృత శశికలాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే
శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృదిపునర్
భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం సతిరియం






త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం
త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో
వీక్షాంమే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైః చిరం ప్రార్ధితాం
శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు

యోగక్షేమ ధురంధరస్య సకల శ్రేయః ప్రదోద్యోగినో
దృష్టాదృష్టమతోపదేశకృతినో బాహ్యాంతరవ్యాపినః
సర్వఞ్ఙస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా
శంభో త్వం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహం




అదిశంకరులు వివరించిన “శివానందలహరి” లో ని శ్లోకాలలో నిత్య పారాయణకై వినియోగించవలసిన శ్లోకాలివి.
మొదటి శ్లోకం.....పార్వతీ పరమేశ్వరుల స్తుతి
రెండవ శ్లోకం .... గురుస్వరూపంగా దక్షిణామూర్తి ఐన శివుని స్తుతి
మూడవ శ్లోకం...మనకు ఏకైక హితునిగా శివుని కీర్తించే స్తోత్రం 

Popular Posts

Popular Posts

Ads