Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

తిధులు విధులు Breast functions

 





తిధులు – వాటి ఫలితాలు..!!🙏

పాడ్యమి – మధ్యాహ్న సమయం తర్వాత
జయమవుతాయి

విదియ – ఏ పని చేసిన సంతోషాన్ని ఇస్తుంది

తదియ – సౌఖ్యం, కార్యసిద్ధి

చవితి – మధ్యాహ్న సమయం తర్వాత
జయమవుతాయి

పంచమి – ధన ప్రాప్తం, శుభయోగం

షష్టి – కలహం, రాత్రికి శుభం

సప్తమి – సౌఖ్యకరం

అష్టమి - కష్టం

నవమి – నష్టం, వ్యయ ప్రయాసలు

దశమి – విజయ ప్రాప్తి

ఏకాదశి – సామాన్య ఫలితాలు

ద్వాదశి – భోజన సమయం అనంతరం జయం

త్రయోదశి - జయం

చతుర్దశి - రాత్రికి శుభం

పౌర్ణమి – సకల శుభకరం

అమావాస్య - సాయంత్రం నుంచి శుభకరం

షష్టి – శనివారం,
సప్తమి – శుక్రవారం,
అష్టమి – గురువారం,
నవమి – బుధవారం,
దశమి – మంగళవారం,
ఏకాదశి – సోమవారం,
ద్వాదశి – ఆదివారం

ఇలా వచ్చిన ఏ విధమైన శుభకార్యాలు చేసుకోనరాదు. వీటిని దగ్ధయోగాలు అంటారు.

No comments:

Post a Comment

Popular Posts

Popular Posts