శ్రీ లలితా సహస్రనామం (ప్రతిపద అర్ధము) (0027-0040)
27. కిరిచక్ర రధారూఢ దండనాధా పు రస్కృత
జ్వాలా మాళినికాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా
జ్వాలా మాళినికాక్షిప్త వహ్ని
కిరిచక్ర రధారూఢ : కిరిచక్రం అనే రధమునుఅధిరోహించి న
దండనాధ పురస్కృత : దండనాధ (వారాహి) అనుసేనానాయకురా లు
జ్వాలామాలినికాక్షిప్త : జ్వాలామాలిని అను శక్తి
వహ్నిప్రాకారమధ్యగా : అగ్ని ప్రాకార మధ్యలోఉండునది.
28. భండసైన్య వదోద్యుక్త శక్తి విక్రమ హర్షిత
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక
దండనాధ పురస్కృత : దండనాధ (వారాహి) అనుసేనానాయకురా
జ్వాలామాలినికాక్షిప్త : జ్వాలామాలిని అను శక్తి
వహ్నిప్రాకారమధ్యగా : అగ్ని ప్రాకార మధ్యలోఉండునది.
28. భండసైన్య వదోద్యుక్త శక్తి
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ
భండ సైన్య : భండాసురుని సైన్యము
వధోద్యుక్త : వధించడానికి
శక్తి విక్రమ హర్షితా : ఉపక్రమించిన శక్తి యొక్కపరాక్ రమము
నిత్యా పరాక్రమా టోప : నిత్య అను పేరు గల శక్తి యొక్ కపరాక్రమము
నిరీక్షణా సముత్సుకా : ఉత్సాహం కలది ( నిత్య చేసేపరా క్రమం చూడటానికి ఉత్సాహం)
29. భండపుత్ర వదోద్యుక్త బాలావి క్రమ నందిత
మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతో షితా
వధోద్యుక్త : వధించడానికి
శక్తి విక్రమ హర్షితా : ఉపక్రమించిన శక్తి యొక్కపరాక్
నిత్యా పరాక్రమా టోప : నిత్య అను పేరు గల శక్తి యొక్
నిరీక్షణా సముత్సుకా : ఉత్సాహం కలది ( నిత్య చేసేపరా
29. భండపుత్ర వదోద్యుక్త బాలావి
మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతో
భండమంత్రిని : మంత్రినిసురుని యొక్క కొడుకులు
వదోద్యుక్త : వధించుటకు
బాలా విక్రమ నందితా : "బాల" పరాక్రమమునకుఆనందించునది
మంత్రిణ్యంబా విరచిత : " మంత్రిణి " చెప్పినది
విషంగవధతోషితా : విషంగుడు అను రాక్షుడిని వదించడం
30. విశుక్ర ప్రాణహరణా వారాహి వీర్యనందిత
కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర
వదోద్యుక్త : వధించుటకు
బాలా విక్రమ నందితా : "బాల" పరాక్రమమునకుఆనందించునది
మంత్రిణ్యంబా విరచిత : " మంత్రిణి " చెప్పినది
విషంగవధతోషితా : విషంగుడు అను
30. విశుక్ర ప్రాణహరణా వారాహి
కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ
విశుక్ర ప్రాణ హరణ : " విశుక్రుడు " అనే రాక్షసుడిని సంహరించిన
వారాహీ వీర్యనందిత : " వారాహీ " యొక్కపరాక్రమమును చూ సి సంతోషించినది
కామేశ్వర ముఖాలోక : కామేశ్వరుని ముఖము చూచుటచేత
కల్పిత శ్రీ గణేశ్వరా : కల్పించబడిన ( సృష్టించబడిన ) శ్రీగణేశుడిని ( లక్ష్మిగణపతి) కలిగినది
31. మహాగణేశ నిర్భిన్న విఘ్నయం త్ర ప్రహర్షితా
భండసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ
వారాహీ వీర్యనందిత : " వారాహీ " యొక్కపరాక్రమమును చూ
కామేశ్వర ముఖాలోక : కామేశ్వరుని ముఖము చూచుటచేత
కల్పిత శ్రీ గణేశ్వరా : కల్పించబడిన ( సృష్టించబడిన )
31. మహాగణేశ నిర్భిన్న విఘ్నయం
భండసురేంద్ర నిర్ముక్త శస్త్ర
మహాగణేశ నిర్భిన్న : మహా గణేశుని చే
విఘ్న యంత్ర ప్రహర్షిత : విఘ్నం చేయబడినయంత్రమును చూ సి హర్షించినది .
( భండాసురుడి యంత్రమును వినాయకు డు విఘ్నంచేయుట )భండాసురేంద్ర నిర్ముక్త : భండాసురుడునినిర్మూలించడాని కి
శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ : భండాసుర అస్త్రములకుప్రత్యస్ త్రములను సంధించినది
32. కరాంగుళీ నఖోత్పన్న నారాయణ దశాకృతి:
మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దాగ్ ధసుర సైనికా
విఘ్న యంత్ర ప్రహర్షిత : విఘ్నం చేయబడినయంత్రమును చూ
( భండాసురుడి యంత్రమును వినాయకు
శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ : భండాసుర అస్త్రములకుప్రత్యస్
32. కరాంగుళీ నఖోత్పన్న నారాయణ
మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దాగ్
కరాంగుళి నఖోత్పన్న : చేతి గోళ్ళ నుండి ఉద్భవించిన
నారాయణ దశాకృతి: : నారాయణునిదశావతారములను కల్గి నది
మహాపాసుపతాస్త్ర : గొప్పదైన పాశుపతాస్త్రం
అగ్ని : అగ్ని
నిర్ధగ్దా సురసైనిక : రాక్షస సైన్యమును దగ్ధం చేసి నది
నారాయణ దశాకృతి: : నారాయణునిదశావతారములను కల్గి
మహాపాసుపతాస్త్ర : గొప్పదైన పాశుపతాస్త్రం
అగ్ని : అగ్ని
నిర్ధగ్దా సురసైనిక : రాక్షస సైన్యమును దగ్ధం చేసి
33. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శున్యకా
బ్రహ్మొపేంద్ర మహేంద్రాది దేవసం స్తుత వైభవ
బ్రహ్మొపేంద్ర మహేంద్రాది దేవసం
కామేశ్వరాస్త్ర : కామేశ్వరుని అస్త్రము చే
నిర్దగ్ధ : నిర్వీర్యం చేసినది
సభండాసుర : సభండాసురుడి సైన్యము
శూన్యకా : దగ్ధము చేసినది
బ్రహ్మొపేంద్ర మహేంద్రాది : బ్రహ్మ విష్ణు మహేంద్రుడుమొదలై న
దేవ సంస్తుత వైభవ : దేవతల చే స్తుతించబడినవైభవము కలది
నిర్దగ్ధ : నిర్వీర్యం చేసినది
సభండాసుర : సభండాసురుడి సైన్యము
శూన్యకా : దగ్ధము చేసినది
బ్రహ్మొపేంద్ర మహేంద్రాది : బ్రహ్మ విష్ణు మహేంద్రుడుమొదలై
దేవ సంస్తుత వైభవ : దేవతల చే స్తుతించబడినవైభవము
34. హరనేత్రాగ్నిసందగ్ధ కామ సం జీవనౌషది:
శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ము ఖపంకజ
శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ము
హరనేత్రాగ్ని సందగ్ధ : శివుని మూడవకంటి అగ్ని చేభస్మం ఐన మన్మధుడు
కామ సంజీవనౌషధి: : మన్మధుడిని బ్రతికించినసంజీవి ని మూలిక వంటిది
శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ము ఖ పంకజ : పద్మమువంటి వాగ్భవ కూ టము (అనగా పంచదశి లో ని ఆజ్గ్యా చక్రము,సహస్రార చక్రము మరియు పం చదశిమంత్రములోని మొదటి వాక్యము ముఖముగా కలిగినది
35. కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి
శక్తికూటైక తాపన్నకట్యదో భాగధా రిణీ
కామ సంజీవనౌషధి: : మన్మధుడిని బ్రతికించినసంజీవి
శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ము
35. కంఠాధః కటిపర్యంత మధ్యకూట
శక్తికూటైక తాపన్నకట్యదో భాగధా
కంఠాధః కటి పర్యంత మధ్యకూటస్వరూ పిణి : కంఠమునుండి నడుము వరకు గల మధ్యకూటము, విశుద్ధి,అనాహత, మణిపూర చక్రములు మరియు పంచదశీమం త్రములో రెండవాక్యము తన రూపంలో మధ్యభాగంగా కలిగినది
శక్తి కూటైక తాపన్న కట్యధో భా గధారిణీ : శక్తి కూటము నునడుము క్రింది భాగంగా కలిగినది
( మణిపూరమునకు క్రిందుగా స్వాధీ ష్టాన చక్రమును,వెన్నెముక చివర మూలాధార చక్రము కలదు. ఈరెండుచక్ రములను కలిపి శక్తి కూటమి అంటా రు )
36. మూలమంత్రాత్మికా మూల కూటత్ రయ కళేబరా
కులామృతైక రసిక కులసంకేత పాలిని
శక్తి కూటైక తాపన్న కట్యధో భా
( మణిపూరమునకు క్రిందుగా స్వాధీ
36. మూలమంత్రాత్మికా మూల కూటత్
కులామృతైక రసిక కులసంకేత పాలిని
మూలమంత్రాత్మికా : పంచాదశీ, షోడశీ మంత్రములనుస్ వరూపంగా కలిగినది
మూలకూటత్రయ కళేబరా : వాగ్భవ కూటము,మధ్యకూటము, శక్తి కూటము లను స్వరూపంగా కలిగినది
కుళామృతైక రసికా : కుళామృతము (అనగా కుండలినీయో గమున, సుషుమ్నా మార్గమున సహస్రా రమునుండిస్రవించు అమృత బిందువు లు ) చే ఆనందించునది
మూలకూటత్రయ కళేబరా : వాగ్భవ కూటము,మధ్యకూటము, శక్తి
కుళామృతైక రసికా : కుళామృతము (అనగా కుండలినీయో
కుళసంకేత పాలిని : సుషుమ్నా మార్గమునుపాలించునది
37. కులాంగన కులాంతస్థ కౌళినీ కులయోగినీ
అకులా సమయాంతస్థ సమయచార తత్పర
కులాంగనా : సుషుమ్నా మార్గమున సంచరించు నది
కుళాంతస్తా : సుషుమ్నా మార్గమున ఉండునది
కౌళినీ : కుండలిని శక్తి
కుళయోగినీ : కుండలినీయోగ స్వరూపిణి
అకుళా : కులము లేనిది
సమయాంతస్థా : శివ శక్తులకు సమాన ప్రతిపత్తి ని కలిగిఉన్నది
సమయాచారతత్పర : సమయాచారము నందుఇష్టము కలిగినది
కుళాంతస్తా : సుషుమ్నా మార్గమున ఉండునది
కౌళినీ : కుండలిని శక్తి
కుళయోగినీ : కుండలినీయోగ స్వరూపిణి
అకుళా : కులము లేనిది
సమయాంతస్థా : శివ శక్తులకు సమాన ప్రతిపత్తి
సమయాచారతత్పర : సమయాచారము నందుఇష్టము కలిగినది
38. మూలాధారైక నిలయా బ్రహ్మగ్రం ధి విభేదిని
మణిపురాంతరుదిత విష్ణుగ్రంధి వి భేదిని
మూలాదారైకనిలయా : మూలాధార చక్రమే నివాసంగా
బ్రహ్మగ్రంధి విభేదినీ : అనాహత చక్రమునందు గలబ్రహ్మ గ్రం ధిని భేదించునది
మణిపూరాంత : మణిపూర చక్రము
రుదితా : బయలుదేరునది
విష్ణుగ్రంధి : అనాహత చక్రమందు కల విష్ణుగ్రంధి
విభేదినీ : భేదించునది
బ్రహ్మగ్రంధి విభేదినీ : అనాహత చక్రమునందు గలబ్రహ్మ గ్రం
మణిపూరాంత : మణిపూర చక్రము
రుదితా : బయలుదేరునది
విష్ణుగ్రంధి : అనాహత చక్రమందు కల విష్ణుగ్రంధి
విభేదినీ : భేదించునది
39. ఆజ్గ్యా చక్రంతరాలస్థ రుద్ రగ్రంధి విభేదిని
సహస్రారాంబుజారూఢా సుధాసారాభి వర్షిణి
సహస్రారాంబుజారూఢా సుధాసారాభి
ఆజ్గ్యాచక్రంతరాలస్థా : ఆజ్గ్యా చక్రం నందు ఉండునది
రుద్రగ్రంధి విభేదినీ : విశుద్ధ చక్రమునందు కల రుద్రగ్ రంధిని భేదించునది
సహస్ర : సహస్రారము
అంబుజా రూఢా : పద్మమును అధిరోహించునది
సుధాసారాభి వర్షిణి : అమృతమును కురిపించునది
రుద్రగ్రంధి విభేదినీ : విశుద్ధ చక్రమునందు కల రుద్రగ్
సహస్ర : సహస్రారము
అంబుజా రూఢా : పద్మమును అధిరోహించునది
సుధాసారాభి వర్షిణి : అమృతమును కురిపించునది
40. తటిల్లతా సమరుచి శట్చక్రో పరి సంస్థితా
మహాశక్తి: కుండలిని బిసతంతు తనీ యసీ
మహాశక్తి: కుండలిని బిసతంతు తనీ
తటిల్లతా : మెరుపు తీగ
సమరుచి : సమానమైన కాంతి కలిగినది
శట్చక్రోపరి : ఆరు చక్రములు కల సహస్రారము పైన
సంస్థితా : ఉండునది
మహా శక్తి : : గొప్పదైన శక్తి కలిగినది
కుండలిని : కుండలిని
బిసతంతు తనీయసీ : తామరతూడు లోని దారముకంటే సన్నదై నది ( అతి సన్నదైన సుషుమ్నా మా ర్గం )
సమరుచి : సమానమైన కాంతి కలిగినది
శట్చక్రోపరి : ఆరు చక్రములు కల సహస్రారము పైన
సంస్థితా : ఉండునది
మహా శక్తి : : గొప్పదైన శక్తి కలిగినది
కుండలిని : కుండలిని
బిసతంతు తనీయసీ : తామరతూడు లోని దారముకంటే సన్నదై
No comments:
Post a Comment