శ్రీ లలితా సహస్రనామం ( ప్రతిపద అర్ధం)(0071-0090)
71. రాజరాజార్చితా రాజ్గ్యీ రమ్ యా రాజీవలోచనా
రమణీ రస్యా రణత్కింకిణి మేఖలా
రమణీ రస్యా రణత్కింకిణి మేఖలా
రాజరాజార్చితా : చక్రవర్తుల చే పూజింపబడునది
రాజ్గ్యీ : మహారాణి
రమ్యా : అందమైన రూపం కలది
రాజీవలోచనా : తామరపూరేకుల వంటి కనులు కలది
రమణీ : అందమైన రూపం కలది
రస్యా : రస స్వరూపురాలు
రణత్కింకిణి మేఖలా : గల గల శబ్ దము చేయు గజ్జెలతోకూడిని ఒడ్డా ణము కలది
రాజ్గ్యీ : మహారాణి
రమ్యా : అందమైన రూపం కలది
రాజీవలోచనా : తామరపూరేకుల వంటి
రమణీ : అందమైన రూపం కలది
రస్యా : రస స్వరూపురాలు
రణత్కింకిణి మేఖలా : గల గల శబ్
72. రమా రాకేందువదనా రతిరూపా
రతిప్రియా రక్షాకరీ రాక్షసజ్గ్ య రామా రమణలంపట
రతిప్రియా రక్షాకరీ రాక్షసజ్గ్
రమా : లక్ష్మీ ప్రదమైనది
రాకేందువదనా : పున్నమి చందమామ వంటి ముఖముకలది
రతిరూపా : రతీదేవి రూపం కలది
రతిప్రియా : ఆనందమే ప్రియముగా కలిడినది
రక్షాకరీ : రక్షించునది
రాక్షసజ్గ్య : రాక్షసులను సంహరించునది
రామా : రాముని రూపం కలది
రాకేందువదనా : పున్నమి చందమామ
రతిరూపా : రతీదేవి రూపం కలది
రతిప్రియా : ఆనందమే ప్రియముగా
రక్షాకరీ : రక్షించునది
రాక్షసజ్గ్య : రాక్షసులను సంహరించునది
రామా : రాముని రూపం కలది
రమణలంపట : ఆనందము కలిగించుట యం దు ఆసక్తికలిగినది
73.కామ్యా కామకళారూపా కదంబ కుసు మ ప్రియా
కళ్యాణీ జగతీకంద కరుణారససాగరా
కళ్యాణీ జగతీకంద కరుణారససాగరా
కామ్యా : కోరదగినది
కామకళారూపా : కామ కళా అను బీజా క్షర స్వరూపిణి
కదంబ కుసుమ ప్రియా : కదిమిపూల ను ఇష్టపడేది
కళ్యాణీ : కళ్యాణ గుణములు కలది
జగతీకంద : జగత్తునకు మూలకారణము
కరుణారససాగరా : కరుణారస సాగరము వంటిది.
కామకళారూపా : కామ కళా అను బీజా
కదంబ కుసుమ ప్రియా : కదిమిపూల
కళ్యాణీ : కళ్యాణ గుణములు కలది
జగతీకంద : జగత్తునకు మూలకారణము
కరుణారససాగరా : కరుణారస సాగరము
74. కళావతీ కలాలాపా కాంతా కాదం బరీ ప్రియా
వరదా వామనయనా వారుణీమదవిహ్వలా
వరదా వామనయనా వారుణీమదవిహ్వలా
కళావతీ : సమస్త కళలకు నిలయమైనది
కలాలాపా : కళాత్మక వాక్కు కలిగి నది
కాంతా : ప్రియమనినది
కాదంబరీ ప్రియా : కడిమి చెట్లను ప్రీతిగా కలిగినది
వరదా : వరములు ఇచ్చునది
వామనయనా : అందమైన కనులు కలది
వారుణీమదవిహ్వలా : ఉపనిషత్తు లో "వారుణీ" అనుపేరుగల ఋషి కుమారు నకు కలిగినఆనందతన్మయత్వమేస్వరూ పంగా కలిగినది
కలాలాపా : కళాత్మక వాక్కు కలిగి
కాంతా : ప్రియమనినది
కాదంబరీ ప్రియా : కడిమి చెట్లను
వరదా : వరములు ఇచ్చునది
వామనయనా : అందమైన కనులు కలది
వారుణీమదవిహ్వలా : ఉపనిషత్తు లో
75.విశ్వాధికా వేదవేద్యా వింధ్ యాచల నివాశినీ
విధాత్రీ వేదజననీ విష్ణుమాయా వి లాసినీ
విధాత్రీ వేదజననీ విష్ణుమాయా వి
విశ్వాధికా : విశ్వమునకు అతీతమై నది
వేదవేద్యా : వేదములచేత తెలుసుకొ నబడునది
వింధ్యాచల నివాశినీ : వింధ్యా పర్వతములలోవింధ్యవాసినిగా వెలసి నది
విధాత్రీ : సృష్టి కర్త్రి
వేదజననీ : వేదములకు మాత (గాయత్ రీమాత)విష్ణుమాయా : విష్ణుమాయ అనగా యోగమాయ
విలాసినీ : విలాసము కలిగినది
వేదవేద్యా : వేదములచేత తెలుసుకొ
వింధ్యాచల నివాశినీ : వింధ్యా
విధాత్రీ : సృష్టి కర్త్రి
వేదజననీ : వేదములకు మాత (గాయత్
విలాసినీ : విలాసము కలిగినది
76. క్షేత్రస్వరూపా క్షేత్రేశీ క్షేత్ర క్షేత్రజ్గ్య పాలినీ
క్షయవృద్ధి వినిర్ముక్తా క్షేత్ రపాలసమర్చితా
క్షేత్రస్వరూపా : జీవుల దేహములు అన్నియు తానై ఉన్నది
క్షేత్రేశీ : జీవాత్మ స్వరూపిణి
క్షేత్రజ్గ్య పాలినీ : దేహమును, దేహిని పాలించునది
క్షయవృద్ధి వినిర్ముక్తా : ఎదు గుబొదుగు లేనిది
క్షేత్రపాలసమర్చితా : జీవులచే ఆరాధింపబడుచున్నది.
క్షేత్రేశీ : జీవాత్మ స్వరూపిణి
క్షేత్రజ్గ్య పాలినీ : దేహమును,
క్షయవృద్ధి వినిర్ముక్తా : ఎదు
క్షేత్రపాలసమర్చితా : జీవులచే
77. విజయా విమలా వన్ద్యా వందారు జన వత్సలా
వాగ్వాదినీ వామకేశీ వహ్నిమండల వాసిని
వాగ్వాదినీ వామకేశీ వహ్నిమండల
విజయా : సమస్తమును జయించునది
విమలా : పరిశుద్దమైనది
వన్ద్యా : నమస్కరింపదగినది
వందారు జన వత్సలా : తనకు నమస్ కరించుజనులయందు వాత్సల్యము కలి గినది
వాగ్వాదినీ : వాక్స్వరూపిణి
వామకేశీ : అందమైన కురులు కలిగి నది
వహ్నిమండల వాసిని : అగ్ని నుండి పుట్టినది.
విమలా : పరిశుద్దమైనది
వన్ద్యా : నమస్కరింపదగినది
వందారు జన వత్సలా : తనకు నమస్
వాగ్వాదినీ : వాక్స్వరూపిణి
వామకేశీ : అందమైన కురులు కలిగి
వహ్నిమండల వాసిని : అగ్ని నుండి
78. భక్తిమత్కలతికా పశుపాశ విమో చినీ
సంహృతాశేషపాషణ్డా సదాచారప్రవర్ తికా
సంహృతాశేషపాషణ్డా సదాచారప్రవర్
భక్తిమత్కలతికా : భక్తుల కోర్కె లు తీర్చు కల్పవృక్షం
పశుపాశ విమోచినీ : ఐహిక బంధము లను తొలగించునది
సంహృతాశేషపాషణ్డా : నాస్తిక భా వములనుతొలగించునది
సదాచారప్రవర్తికా : మంచి ఆచారము లనుఅనుసరించునది
పశుపాశ విమోచినీ : ఐహిక బంధము
సంహృతాశేషపాషణ్డా : నాస్తిక భా
సదాచారప్రవర్తికా : మంచి ఆచారము
79. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్ లాదన చంద్రికా
తరుణీ తాపసారాధ్యా తనుమధ్యా తమో పహా
తరుణీ తాపసారాధ్యా తనుమధ్యా తమో
తాపత్రయాగ్ని సంతప్త : తాపత్ రయములు అను అగ్ని చేతపించుచ్చు న్న జనులుకు
సమాహ్లాదన చంద్రికా : ఆనందమను వెన్నెల వంటిది
తరుణీ : నిత్య యవ్వని
తాపసారాధ్యా : ఋషులచే ఆరాదిం చబడునది
తనుమధ్యా : సన్నని నడుము కలిగి నది
తమోపహా : అజ్గ్యానము అనే చీకటి ని తొలగించునది
సమాహ్లాదన చంద్రికా : ఆనందమను
తరుణీ : నిత్య యవ్వని
తాపసారాధ్యా : ఋషులచే ఆరాదిం
తనుమధ్యా : సన్నని నడుము కలిగి
తమోపహా : అజ్గ్యానము అనే చీకటి
80. చితి తత్పద లక్ష్యార్దా చి దేక రసరూపిణి
స్వాత్మానందలవీ భూత బ్రహ్మాద్యా నంద సంతతి
స్వాత్మానందలవీ భూత బ్రహ్మాద్యా
చితి: : జ్గ్యానస్వరూపిణి
తత్పద లక్ష్యార్దా : పరబ్రహ్మ స్వరూపిణి
చిదేక రసరూపిణి : చైతన్య స్వరూ పిణి
స్వాత్మానందలవీ భూత బ్రహ్మాద్యా నంద సంతతి :బ్రహ్మానందమును మిం చిన పరామానంద స్వరూపిణి
తత్పద లక్ష్యార్దా : పరబ్రహ్మ
చిదేక రసరూపిణి : చైతన్య స్వరూ
స్వాత్మానందలవీ భూత బ్రహ్మాద్యా
81. పరా ప్రత్యక్చితీరూపా పశ్యం తీ పరదేవత
మాధ్యమా వైఖరీ రూపా భక్త మానస హంసికా
మాధ్యమా వైఖరీ రూపా భక్త మానస
పరా : పరమాత్మ స్వరూపిణి
ప్రత్యక్చితీరూపా : ఉద్భవించు టకు జరుగుపరిణామక్రమము అంతయు తా నై యున్నది
పశ్యంతీ : కంటికి కనపడునది
పరదేవత : పరాశక్తి
మాధ్యమా : వాక్కు యొక్క మధ్యమరూ పము
వైఖరీ రూపా : వాక్కు యొక్క బహి ర్గత రూపం
భక్త మానస హంసికా : భక్తుల మనసు అనేది మానససరోవరమునకు హంస వంటి ది
ప్రత్యక్చితీరూపా : ఉద్భవించు
పశ్యంతీ : కంటికి కనపడునది
పరదేవత : పరాశక్తి
మాధ్యమా : వాక్కు యొక్క మధ్యమరూ
వైఖరీ రూపా : వాక్కు యొక్క బహి
భక్త మానస హంసికా : భక్తుల మనసు
82. కామేశ్వర ప్రాణనాడి కృతజ్గ్ యా కామపూజితా
శృంగార రససంపూర్ణ జయా జాలంధరస్ థితా
శృంగార రససంపూర్ణ జయా జాలంధరస్
కామేశ్వర ప్రాణనాడి : కామేశ్వరు ని ప్రాణ నాడి
కృతజ్గ్యా : జీవుల కర్మలనెరిగి నది
కామపూజితా : కోర్కెలు కల వారి చే పూజిపబడునది
శృంగార రససంపూర్ణ : శృంగార రస సంపూర్ణ
జయా : జయమును కలిగినది
జాలంధరస్థితా : జాలంధర యోగముద్ ర ముందుఉండునది
కృతజ్గ్యా : జీవుల కర్మలనెరిగి
కామపూజితా : కోర్కెలు కల వారి
శృంగార రససంపూర్ణ : శృంగార రస
జయా : జయమును కలిగినది
జాలంధరస్థితా : జాలంధర యోగముద్
83. ఓఢ్యాణ పీఠనిలయా బిందుమం డలవాసినీ
రహొయాగక్రమారాధ్యా రహస్తర్పణతర్ పితా
రహొయాగక్రమారాధ్యా రహస్తర్పణతర్
ఓఢ్యాణ పీఠనిలయా : మూలాధారమున ఉండునది
బిందుమండలవాసినీ : శ్రీచక్రమున మద్య ఉన్నబిందువునందు నివసించు నది
రహొయాగక్రమారాధ్యా : అంతర్యాగము న మానసికవిధానముచే ఆరాధింపబడుచు న్నది
రహస్తర్పణతర్పితా : మానసిక పూజా విధానమునచేయబడు తర్పణములచే తృ ప్తి చెందునది
బిందుమండలవాసినీ : శ్రీచక్రమున
రహొయాగక్రమారాధ్యా : అంతర్యాగము
రహస్తర్పణతర్పితా : మానసిక పూజా
84. సద్యః ప్రసాదినీ విశ్వసాక్ షిణీ సాక్షివర్జితా
షడంగదేవతా యుక్తా షాడ్గుణ్యపరి పూరితా
షడంగదేవతా యుక్తా షాడ్గుణ్యపరి
సద్యః ప్రసాదినీ : వెంటనే వారము లు ప్రసాదించునది
విశ్వసాక్షిణీ : ప్రపంచ సృష్టి, స్థితి, లయలకు సాక్షిగాఉండునది
సాక్షివర్జితా : సాక్షిగా ఉండు నది
షడంగదేవతా యుక్తా : ఆరుగురు అం గదేవతలతోకూడియుండునది
షాడ్గుణ్యపరిపూరితా : సర్వగ్నత్ వము మొదలగు ఆరుదివ్య గుణములతో నిండినది
విశ్వసాక్షిణీ : ప్రపంచ సృష్టి,
సాక్షివర్జితా : సాక్షిగా ఉండు
షడంగదేవతా యుక్తా : ఆరుగురు అం
షాడ్గుణ్యపరిపూరితా : సర్వగ్నత్
85. నిత్యక్లిన్నానిరుపమా నిర్ వాణసుఖదాయినీ
నిత్యా షోడ శికారూపా శ్రీ కంఠా ర్ధ శరీరిణీ
నిత్యా షోడ శికారూపా శ్రీ కంఠా
నిత్యక్లిన్నా : ఎల్లప్పుడు కరు ణ తో ఉండునది
నిరుపమా : సాటిలేనిది
నిర్వాణసుఖదాయినీ : మోక్షము ఇచ్ చునది
నిత్యా షోడ శికారూపా : షోడసీ ( పదహారు సంవత్సరాలవయస్సు కలది )
నిరుపమా : సాటిలేనిది
నిర్వాణసుఖదాయినీ : మోక్షము ఇచ్
నిత్యా షోడ శికారూపా : షోడసీ (
శ్రీ కంఠార్ధ శరీరిణీ : శ్రీకంఠుడైన ఈశ్వరుని అర్ధాం గి
86. ప్రభావతీ ప్రభారూపా ప్రసిద్ ధా పరమేశ్వరీ
మూలప్రకృతిరవ్యక్తా వ్యక్తావ్ యక్త స్వరూపిణి
మూలప్రకృతిరవ్యక్తా వ్యక్తావ్
ప్రభావతీ : ప్రకాశము కలిగినది
ప్రభారూపా : ప్రకాశమే రూపంగా కలిగినది
ప్రసిద్ధా : ప్రసిద్ధురాలు
పరమేశ్వరీ : సమస్తమునకు అధికారి నీ
మూలప్రకృతి : ప్రకృతికి (సృష్టి) కి మూలమైనది
అవ్యక్తా : వ్యక్తము కానిది ( నిర్గుణ, నిరాకారస్వరూపము)వ్యక్ తావ్యక్త స్వరూపిణి : సృష్టికి పూర్వముతెలియబడకుండా ఉండునది
ప్రభారూపా : ప్రకాశమే రూపంగా
ప్రసిద్ధా : ప్రసిద్ధురాలు
పరమేశ్వరీ : సమస్తమునకు అధికారి
మూలప్రకృతి : ప్రకృతికి (సృష్టి) కి మూలమైనది
అవ్యక్తా : వ్యక్తము కానిది (
87. వ్యాపినీ వివిధాకార విద్యా విద్యా స్వరూపిణీ
మహాకామేశనయన కుముదాహ్లాద కౌముదీ
మహాకామేశనయన కుముదాహ్లాద కౌముదీ
వ్యాపినీ : సృష్టి అంతయు వ్యాపి ంచి యున్నది
వివిధాకార : అనేక ఆకారములు కలి గినది
విద్యా అవిద్యా స్వరూపిణీ : జ్ గ్యానము, అజ్గ్యానమురెండు తానై ఉన్నది
మహాకామేశ : కామేశుడు
నయన : కనులు
కుముద : కలువ
ఆహ్లాద కౌముదీ : ఆహ్లాదమును కలి గించే వెన్నెల వంటివి
వివిధాకార : అనేక ఆకారములు కలి
విద్యా అవిద్యా స్వరూపిణీ : జ్
మహాకామేశ : కామేశుడు
నయన : కనులు
కుముద : కలువ
ఆహ్లాద కౌముదీ : ఆహ్లాదమును కలి
88. భక్తహార్ద తమోభేద భానుమద్బా ను సంతతి:
శివదూతీ శివారాధ్యా శివమూర్తి శివంకరీ
భక్తహార్ద తమోభేద : భక్తుల హృ దయమందలిఅజ్గ్యానము చీకటి
భానుమద్బాను సంతతి: : ప్రకాశవంతమైన సూర్యకాంతి
శివదూతీ : శుభములను తెచ్చునది
శివారాధ్యా : శివునిచే ఆరాధిం పబడునది
శివంకరీ : శుభములను కలిగించునది
శివమూర్తి: : శివుని రూపం కలది
భానుమద్బాను సంతతి: : ప్రకాశవంతమైన సూర్యకాంతి
శివదూతీ : శుభములను తెచ్చునది
శివారాధ్యా : శివునిచే ఆరాధిం
శివంకరీ : శుభములను కలిగించునది
శివమూర్తి: : శివుని రూపం కలది
89. శివప్రియా శివపరా శిష్టేష్ టా శిష్టపూజితా
అప్రమేయ స్వప్రకాశా మనోవాచామగో చరా
శివప్రియా : శివునకు ప్రియమైనది
శివపరా : శివుని యందే మనస్సు లగ్నమైనది
శిష్టేష్టా : సజ్జనుల యందు ప్రీ తీ కలిగినది
శిష్టపూజితా : సజ్జనులచే పూజిం పబడునది
అప్రమేయ : ప్రమేయము లేనిది
స్వప్రకాశా : స్వప్రకాశము కలిగి నది
మనోవాచామగోచరా : మనస్సుకు, వాక్ కునకు అందనిది
90. చిచ్చక్తి చేతనారూపా జడశక్ తి: జడాత్మికా
గాయత్రీ వ్యాహృతి:సంధ్యా ద్వి జబృందనిషేవితా
శివపరా : శివుని యందే మనస్సు
శిష్టేష్టా : సజ్జనుల యందు ప్రీ
శిష్టపూజితా : సజ్జనులచే పూజిం
అప్రమేయ : ప్రమేయము లేనిది
స్వప్రకాశా : స్వప్రకాశము కలిగి
మనోవాచామగోచరా : మనస్సుకు, వాక్
90. చిచ్చక్తి చేతనారూపా జడశక్
గాయత్రీ వ్యాహృతి:సంధ్యా ద్వి
చిచ్చక్తి : జ్గ్యాన శక్తి
చేతనారూపా : చైతన్యరూపిణీ
జడశక్తి: : జడ పదార్ధములందు ఉండు శక్తి ప్రాణములే
జడాత్మికా : జడపదార్ధము కూడా తా నై యున్నది
గాయత్రీ : గాయత్ర్హి మాత
వ్యాహృతి: : గాయత్రి మంత్రమునకు ముందుగలబీ జాక్షరములు ( ఓం, భూ:, సః, అను నవి వ్యాహృతులు)సంధ్యా : సంధ్యా సమయం
ద్విజబృందనిషేవితా : బ్రాహ్మణు లచే గాయత్రీ రూపమునఉపాసించబడు నది
చేతనారూపా : చైతన్యరూపిణీ
జడశక్తి: : జడ పదార్ధములందు ఉండు శక్తి
జడాత్మికా : జడపదార్ధము కూడా తా
గాయత్రీ : గాయత్ర్హి మాత
వ్యాహృతి: : గాయత్రి మంత్రమునకు ముందుగలబీ
ద్విజబృందనిషేవితా : బ్రాహ్మణు
No comments:
Post a Comment