శ్రీ లలితా సహస్రనామం (ప్రతిపద అర్ధం) (0041-0070)
41. భవాని భావనాగమ్యా భవారణ్య కుఠారికా
భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభా గ్యదాయిని
భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభా
భవాని : పుట్టుకలేనిది
భావనాగమ్యా : భావన చేతనే చేరదగి నది
భవారణ్య కుఠారికా : జన్మపరంపర అను అరణ్యమునుఛేదించు గొడ్డలి వంటిది
భాద్రప్రియా : భక్తులను రక్షిం చుటయందు ఆసక్తి కలిగినది
భద్రమూర్తి : భక్తులకు అభయములు ఇచ్చు రూపముకలిగినది
భక్త సౌభాగ్య దాయినీ : భక్తులకు సౌభాగ్యములుఇచ్చునది.
భావనాగమ్యా : భావన చేతనే చేరదగి
భవారణ్య కుఠారికా : జన్మపరంపర
భాద్రప్రియా : భక్తులను రక్షిం
భద్రమూర్తి : భక్తులకు అభయములు
భక్త సౌభాగ్య దాయినీ : భక్తులకు
42. భక్తిప్రియ భక్తిగమ్య భక్తి వశ్య భయాపహ
శాంభవి శారదారాధ్యాశర్వాణి శార్ మదాయిని
శాంభవి శారదారాధ్యాశర్వాణి శార్
భక్తప్రియా : భక్తుల యందు ప్రీ తీ కలిగినది
భక్తిగమ్యా : భక్తి చేత చేరదగి నది
భక్తివశ్యా : భక్తికి వశము కలి గినది
భయాపహా : భయమును పోగ్గొట్టునది
శాంభవీ : శంబుని రాణి
శారదారాధ్యా : సరస్వతి దేవి చే త ఆరాధింపబడునది
శర్వాణి : శర్వుని పత్ని
శర్మదాయిని : శాంతి చేకూర్చునది
భక్తిగమ్యా : భక్తి చేత చేరదగి
భక్తివశ్యా : భక్తికి వశము కలి
భయాపహా : భయమును పోగ్గొట్టునది
శాంభవీ : శంబుని రాణి
శారదారాధ్యా : సరస్వతి దేవి చే
శర్వాణి : శర్వుని పత్ని
శర్మదాయిని : శాంతి చేకూర్చునది
43. శాంకరి శ్రీకరి సాధ్వి శరచం ద్ర నిభానన
శాతోదరి శాంతిమతి నిరాధారా నిరం జన
శాంకరీ : శంకరుని పత్ని
శ్రీకరి : సౌభాగ్యములు ప్రసాదిం చేది
సాద్వీ : సాధు స్వభావము కలది
శరచ్చంద్ర నిభాననా : శరత్ కాల చంద్రుని వంటి ముఖముకలది
శాతోదరీ : పలుచని ఉదరము కలది
శాంతిమతీ : శాంతస్వభావురాలు
నిరాధార : ఏ ఆధారము లేనిది
నిరంజనా : నిర్మలమైన మనస్సు కలది
శాతోదరి శాంతిమతి నిరాధారా నిరం
శాంకరీ : శంకరుని పత్ని
శ్రీకరి : సౌభాగ్యములు ప్రసాదిం
సాద్వీ : సాధు స్వభావము కలది
శరచ్చంద్ర నిభాననా : శరత్ కాల
శాతోదరీ : పలుచని ఉదరము కలది
శాంతిమతీ : శాంతస్వభావురాలు
నిరాధార : ఏ ఆధారము లేనిది
నిరంజనా : నిర్మలమైన మనస్సు
44. నిర్లేపా నిర్మలా నిత్యాని రాకారా నిరాకుళ
నిర్గుణా నిష్కల శాంత నిష్కామ నిరుపప్లవ
నిర్గుణా నిష్కల శాంత నిష్కామ
నిర్లేపా : ఏ బంధము లేనిది
నిర్మలా : పరిశుద్దురాలు
నిత్యా : శాశ్వతంగా ఉండునది
నిరాకారా : ఆకారము లేనిది
నిరాకులా : వ్యాకులత లేనిది
నిర్గుణా : సత్వ, రజో, తమో గు ణములకు అతీతురాలు)నిష్కళా : పూ ర్ణస్వరూపిని
శాంతా : శాంత స్వభావం కలది
నిష్కామా : కోరికలు లేనిది
నిరుపప్లవా : స్థిరమైనది
నిర్మలా : పరిశుద్దురాలు
నిత్యా : శాశ్వతంగా ఉండునది
నిరాకారా : ఆకారము లేనిది
నిరాకులా : వ్యాకులత లేనిది
నిర్గుణా : సత్వ, రజో, తమో గు
శాంతా : శాంత స్వభావం కలది
నిష్కామా : కోరికలు లేనిది
నిరుపప్లవా : స్థిరమైనది
45. నిత్యముక్త నిర్వికార నిష్ ప్రపంచ నిరాశ్రయ
నిత్యశుద్దా నిత్యబుద్దా నిరవద్ య నిరంతర .
నిత్యముక్తా : ఏ జంఝాటము లేనిది
నిర్వికార : ఏ మార్పులు లేకుండా ఉన్నది
నిష్ప్రపంచా : పంచాభూతాత్మికమై న ప్రపంచమునకుఅతీతురాలు
నిరాశ్రయా : ఎత్తి ఆశ్రయము అవసరం లేనిది
నిత్యశుద్దా : ఎల్లప్పుడూ పరిశు ద్దురాలు
నిత్యబుద్దా : ఎల్లప్పుడూ జ్గ్ యాన స్వరూపిణి
నిరవద్యా : సర్వస్వతంతురాలు
నిరంతరా : శాశ్వతంగా ఉండునది
నిత్యశుద్దా నిత్యబుద్దా నిరవద్
నిత్యముక్తా : ఏ జంఝాటము లేనిది
నిర్వికార : ఏ మార్పులు లేకుండా
నిష్ప్రపంచా : పంచాభూతాత్మికమై
నిరాశ్రయా : ఎత్తి ఆశ్రయము
నిత్యశుద్దా : ఎల్లప్పుడూ పరిశు
నిత్యబుద్దా : ఎల్లప్పుడూ జ్గ్
నిరవద్యా : సర్వస్వతంతురాలు
నిరంతరా : శాశ్వతంగా ఉండునది
46. నిష్కారణ నిష్కళంక నిరుపాది ర్నిరీశ్వర
నీరాగా రాగామధనీ నిర్మద మదనాషి ని
నీరాగా రాగామధనీ నిర్మద మదనాషి
నిష్కారణ : కారణరహితురాలు
నిష్కళంకా : ఎత్తి కళంకము లేని ది
నిరుపాధి: : ఉపాధి (శరీరము ) లేనిది
నిరీశ్వరా : తన పైన ఎవరికి అధి కారము లేనిది
నీరాగా : ఎటువంటి బంధములు లేని ది
రాగమధనీ : భక్తుల యొక్క ప్రాపం చికవ్యామోహాలనుపోగ్గొట్టునది
నిర్మదా : గర్వము లేనిది
మధనాశినీ : గర్వము, ధన, బల, కు ల, అధికారవ్యామోహాలను నశింప చే యునది.
47. నిశ్చింతా నిరహంకారా నిర్మో హ మోహనాశినీ
నిర్మమా మమతాహంత్రి నిష్పాప పా పనాశిని
నిష్కళంకా : ఎత్తి కళంకము లేని
నిరుపాధి: : ఉపాధి (శరీరము ) లేనిది
నిరీశ్వరా : తన పైన ఎవరికి అధి
నీరాగా : ఎటువంటి బంధములు లేని
రాగమధనీ : భక్తుల యొక్క ప్రాపం
నిర్మదా : గర్వము లేనిది
మధనాశినీ : గర్వము, ధన, బల, కు
47. నిశ్చింతా నిరహంకారా నిర్మో
నిర్మమా మమతాహంత్రి నిష్పాప పా
నిశ్చింతా : ఏ చింతలూ లేనిది
నిరహంకారా : అహంకారము లేనిది
నిర్మోహ : కోరికలు లేనిది
మోహనాశినీ : మోహమును పోగ్గొట్టు నది
నిర్మమా : మమకారము లేనిది
మమతాహంత్రీ : "నేను, నాది" అనే భావములనుండిజీ వులను కాపాడుతున్నది
నిష్పాపా : పాపము లేనిది
పాపనాశినీ : భక్తుల పాపములను పో గ్గొట్టునది
నిరహంకారా : అహంకారము లేనిది
నిర్మోహ : కోరికలు లేనిది
మోహనాశినీ : మోహమును పోగ్గొట్టు
నిర్మమా : మమకారము లేనిది
మమతాహంత్రీ : "నేను, నాది" అనే భావములనుండిజీ
నిష్పాపా : పాపము లేనిది
పాపనాశినీ : భక్తుల పాపములను పో
48. నిష్క్రోధ క్రోధశమని నిర్లో భా లోభనాశిని
నిస్సంశాయా సంశాయఘ్ని నిర్భవ భవనాశిని
నిస్సంశాయా సంశాయఘ్ని నిర్భవ
నిష్క్రోధా : క్రోధము లేనిది
క్రోధశమనీ : భక్తుల కోపమును పో గ్గొట్టునది
నిర్లోభా : లోభము లేనిది
లోభనాశినీ : భక్తుల లోభ గుణమును నశింపచేయునది (ధన,కనక,వస్తు వా హనాములను వదలలేకుండాఉండటాన్ని లోభం అంటారు )నిస్సంశయా : ఎట్టి సందేహము లేనిది
సంశయఘ్నీ : భక్తుల సందేహాలను తీ ర్చునది (అనగా..భగవంతుడు ఉన్నా డా/లేడా? పూర్వజన్మలుఉన్నాయా లే వా?? మొదలైన ఆద్యాత్మిక సందేహా లు)నిర్భవా : పుట్టుకలేనిది
భావనాశనీ : జన్మపరంపరలను తొలగిం చి మోక్షమునుఇచ్చునది
క్రోధశమనీ : భక్తుల కోపమును పో
నిర్లోభా : లోభము లేనిది
లోభనాశినీ : భక్తుల లోభ గుణమును
సంశయఘ్నీ : భక్తుల సందేహాలను తీ
భావనాశనీ : జన్మపరంపరలను తొలగిం
49. నిర్వికల్పా నిరాబాధా నిర్ భేద భేదనాశిని
నిర్నాశా మృత్యుమదనీ నిష్క్రియ నిష్పరిగ్రహ
నిర్నాశా మృత్యుమదనీ నిష్క్రియ
నిర్వికల్పా : వికల్పములు లేని ది
నిరాబాధా : బాధలు లేనిది
నిర్భేదా : భేదభావములు లేనిది
భేదానాశినీ : భక్తుల యొక్క భేదా భావములనునశింపచేయునది
నిర్నాశా : నాశనము లేనిది
మృత్యుమధనీ : మృత్యువును లేకుం డా చేయునది (అకాల మృత్యువునుండి భక్తులను కాపాడి వారికిజన్మపరం పర లేకుండా చేయును)నిష్క్రియా : పనిలేకుండా ఉండునది ( అమ్మవారి ఆజ్గ్య చే సృష్టి, స్థితి,లయము లు జరుగును. త్రిమూర్తులు కూడా అమ్మణ్ణిఆజ్గ్యను శిరసావహింతురు . కనుక తానుగా చేయాల్సినపనులు ఏమి ఉండవు అని భావము)నిష్పరిగ్ రహా : సమస్తసృష్టి తనే కనుక..ఈ సృష్టి లో ని వస్తువులలో ఆమెకు ప్రయోజనము లేదు
నిరాబాధా : బాధలు లేనిది
నిర్భేదా : భేదభావములు లేనిది
భేదానాశినీ : భక్తుల యొక్క భేదా
నిర్నాశా : నాశనము లేనిది
మృత్యుమధనీ : మృత్యువును లేకుం
50. నిస్తులా నిలచికురా నిరపాయ నిరత్యయా
దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహన్ త్రీ సుఖప్రదా
దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహన్
నిస్తులా : తనతో సరిసమానులు ఎవ్ వరు లేరు
నీలచికురా : నల్లని ముంగురులు కలది
నిరపాయా : దేనివలను అపాయము లేని ది
నిరత్యయా : తనను మించిన వారు ఎవరు లేనిది
దుర్లభా : దుర్లభం ఐనది ( సాధం కానిది)దుర్లమా :చేరుటకు కష్టమై నది
దుర్గా : దుర్గా రూపిణి
దుఃఖహంత్రీ : దుఃఖమును దూరం చే యునది
సుఖప్రదా : సుఖములను కలిగించు నది
51. దుష్టదూరా దురాచార శమనీ దో ష వర్జితా
సర్వగ్యా సాంద్రకరుణా సమానాధిక వర్జితా
నీలచికురా : నల్లని ముంగురులు
నిరపాయా : దేనివలను అపాయము లేని
నిరత్యయా : తనను మించిన వారు
దుర్లభా : దుర్లభం ఐనది ( సాధం
దుర్గా : దుర్గా రూపిణి
దుఃఖహంత్రీ : దుఃఖమును దూరం చే
సుఖప్రదా : సుఖములను కలిగించు
51. దుష్టదూరా దురాచార శమనీ దో
సర్వగ్యా సాంద్రకరుణా సమానాధిక
దుష్టదూరా : దుష్టులకు దూరమైనది
దురాచారశమనీ : దురాచారములను పా రద్రోలునది
దోషవర్జితా : దోషము లేనిది
సర్వజ్గ్యా : అన్ని తెలిసిన
సాంద్రకరుణా : అధికమైన కరుణ కలది
సమానాధికవర్జిత : తనకు సరిసమాను లు కానీ అధికులుకాని లేనిది
దురాచారశమనీ : దురాచారములను పా
దోషవర్జితా : దోషము లేనిది
సర్వజ్గ్యా : అన్ని తెలిసిన
సాంద్రకరుణా : అధికమైన కరుణ
సమానాధికవర్జిత : తనకు సరిసమాను
52. సర్వశక్తి మయి సర్వ మంగళ సద్గతి ప్రదా
సర్వేశ్వరి సర్వమయి సర్వమంత్ర స్వరూపిణి
సర్వేశ్వరి సర్వమయి సర్వమంత్ర
సర్వశక్తిమయీ : సమస్త శక్తులూ కలది
సర్వమంగళా : సర్వ శుభములు చేకూ ర్చునది
సద్గతిప్రదా : సద్గతులను ప్రసా దించునది
సర్వేశ్వరీ : అన్ని లోకములకు అధిపతి
సర్వమయీ : సర్వము తన యందే కలిగి నది
సర్వమంత్రస్వరూపిణీ : అన్ని మం త్రములను స్వరూపంగాకలిగినది
సర్వమంగళా : సర్వ శుభములు చేకూ
సద్గతిప్రదా : సద్గతులను ప్రసా
సర్వేశ్వరీ : అన్ని లోకములకు
సర్వమయీ : సర్వము తన యందే కలిగి
సర్వమంత్రస్వరూపిణీ : అన్ని మం
53. సర్వ యంత్రాత్మికా సర్వతంత్ రరూప మనోన్మనీ
మహేశ్వరీ మహాదేవీ మహాలక్ష్మి మృ డ ప్రియ
సర్వయంత్రాత్మికా : సర్వ యంత్ రములు తానై యున్నది
సర్వతంత్రరూపు : అన్ని తంత్రము లు తానై యున్నది (యంత్రము, మంత్ రము, తంత్రము దేవతా ఉపాసనకు అవసరము)మనోన్మనీ : ఏకాగ్రమైన మనస్సుతోద్యానించునది
మాహేశ్వరీ : సర్వాధికారిణీ
మహాదేవి : మహాదేవుని అర్ధాంగి
మహాలక్ష్మీ: : మహాలక్ష్మి స్వరూపురాలు
మృడప్రియా : మృడునకు ( శివునికి ) ప్రియమైనది
మహేశ్వరీ మహాదేవీ మహాలక్ష్మి మృ
సర్వయంత్రాత్మికా : సర్వ యంత్
సర్వతంత్రరూపు : అన్ని తంత్రము
మాహేశ్వరీ : సర్వాధికారిణీ
మహాదేవి : మహాదేవుని అర్ధాంగి
మహాలక్ష్మీ: : మహాలక్ష్మి స్వరూపురాలు
మృడప్రియా : మృడునకు ( శివునికి
54. మహారూప మహాపూజ్య మహాపాటక నా శినీ
మహామాయా మహాసత్త్వా మహాశక్తి: మహారతి:
మహామాయా మహాసత్త్వా మహాశక్తి:
మహారూపా : గొప్ప రూపము కలది
మహాపూజ్యా : అందరిచే పూజలు అందు కొనేది
మహాపాతక నాశనీ : మహాపాపములను పో గ్గొట్టునది
మహామాయా : మాయ మాయం ఇన ఈ సృష్టి కికారణభూతురాలు
మహాసత్వా : బలవంతురాలు
మహాశక్తి : గొప్ప శక్తి కలది
మహారతి: : ఆనందస్వరూపిణీ
మహాపూజ్యా : అందరిచే పూజలు అందు
మహాపాతక నాశనీ : మహాపాపములను పో
మహామాయా : మాయ మాయం ఇన ఈ సృష్టి
మహాసత్వా : బలవంతురాలు
మహాశక్తి : గొప్ప శక్తి కలది
మహారతి: : ఆనందస్వరూపిణీ
55. మహాభోగ మహైశ్వర్య మహావీర్యా మహాబలా
మహాబుద్ధి: మహాసిద్ధి: మహాయోగే శ్వరేశ్వరీ
మహాబుద్ధి: మహాసిద్ధి: మహాయోగే
మహాభోగా : గొప్పభోగములు కలది
మహైశ్వర్యా : గొప్ప ఐశ్వర్యములు కలది
మహావీర్యా : గొప్ప శౌర్యము కలది
మహాబలా : గొప్ప సైన్యము కలది
మహాబుద్ధి : సద్బుద్ధి ఇచ్చునది
మహాసిద్ధి : మోక్షమును ఇచ్చునది
మహాయోగేశ్వరేశ్వరీ : గొప్ప యోగీ శ్వరులచేపూజింపబడునది
56. మహాతంత్రా మహామంత్రా మహాయం త్ర మహాసనా
మహాయాగా క్రమారాధ్య మహాభైరవ పూ జితా
మహైశ్వర్యా : గొప్ప ఐశ్వర్యములు
మహావీర్యా : గొప్ప శౌర్యము కలది
మహాబలా : గొప్ప సైన్యము కలది
మహాబుద్ధి : సద్బుద్ధి ఇచ్చునది
మహాసిద్ధి : మోక్షమును ఇచ్చునది
మహాయోగేశ్వరేశ్వరీ : గొప్ప యోగీ
56. మహాతంత్రా మహామంత్రా మహాయం
మహాయాగా క్రమారాధ్య మహాభైరవ పూ
మహాతంత్రా : శ్రీవిద్యా తంత్ర స్వరూపిణి
మహామంత్రా : షోడషీ మంత్రము
మహాయంత్రా : శ్రీ చక్రస్వరూపిణీ
మహాసనా : అత్యున్నాట్ స్థానము కలది
మహాయాగ క్రమారాధ్యా : కుండలినీ యోగమునఅంతర్యాగముచే ఆరాధింపబడు నది
మహాభైరవ పూజితా : మహా భైరవునిచే పూజించాబడునది
మహామంత్రా : షోడషీ మంత్రము
మహాయంత్రా : శ్రీ చక్రస్వరూపిణీ
మహాసనా : అత్యున్నాట్ స్థానము
మహాయాగ క్రమారాధ్యా : కుండలినీ
మహాభైరవ పూజితా : మహా భైరవునిచే
57. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షినీ
మహాకామేశ మహిషీ మహాత్రిపుర సుం దరీ
మహాకామేశ మహిషీ మహాత్రిపుర సుం
మహాకల్ప : మహాకల్పాంతమున
మహేశ్వర : మహేశ్వరుడు చేయు
మహాతాండవ : మహా తాండవమునకు
సాక్షినీ : సాక్షిగా నిలిచినది
( మహాప్రలయములో బ్రహ్మాది దే వతలతో సహా అన్నిలోకములు నశించు ను, కాని ప్రళయానికి సాక్షిగా అమ్మవారు ఒక్కరే నిలిచియుండును )మహాకామేశ :మహాకామేశుని
మహిషీ : పట్టమహిషి
మహాత్రిపురసుందరీ : త్రిపురములం దు సంచరించునది
మహేశ్వర : మహేశ్వరుడు చేయు
మహాతాండవ : మహా తాండవమునకు
సాక్షినీ : సాక్షిగా నిలిచినది
( మహాప్రలయములో బ్రహ్మాది దే
మహిషీ : పట్టమహిషి
మహాత్రిపురసుందరీ : త్రిపురములం
58. చతుష్షష్ట్యుపచారాడ్యా చతు ష్షష్టి కళామయి
మహా చతుష్షష్టి కోటి యోగినీ గణసేవితా
మహా చతుష్షష్టి కోటి యోగినీ
చతుష్షష్టి : అరవై నాలుగు
ఉపచారాడ్యా : ఉపచారముల చే పూజిం పబడునది
చతుష్షష్టి కళామయి : అరవై నాలు గు కళలకు మూలం
మహాచతుష్షష్టి కోటి యోగినీ గణ సేవితా : అరవై నాలుగుమహా యోగినీ గణముల చే సేవించబడునది
ఉపచారాడ్యా : ఉపచారముల చే పూజిం
చతుష్షష్టి కళామయి : అరవై నాలు
మహాచతుష్షష్టి కోటి యోగినీ గణ
59. మనువిద్యా చంద్రవిద్యా చంద్ రమండల మధ్యగా
చారురూపా చారుహాస చారుచంద్ర కళా ధర
చారురూపా చారుహాస చారుచంద్ర కళా
మనువిద్యా : శ్రీ విద్యా
చంద్రవిద్యా : కుండలనీ యోగము
చంద్రమండల మధ్యగా : చంద్రమండలం అనగాశిరస్థానము, శిరస్సు మధ్య ససస్రార పద్మము కలది
చారురూపా : అందమైన రూపము కలది
చారుహాసా : అందమైన నవ్వు కలది
చారుచంద్ర కళాధరా : అందమైన చంద్ రుడిని
అలంకారంగా కలది
చంద్రవిద్యా : కుండలనీ యోగము
చంద్రమండల మధ్యగా : చంద్రమండలం
చారురూపా : అందమైన రూపము కలది
చారుహాసా : అందమైన నవ్వు కలది
చారుచంద్ర కళాధరా : అందమైన చంద్
అలంకారంగా కలది
60. చరాచర జగన్నాథ చక్రరాజ నికే తన
పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్ రభ
పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్
చరాచర జగన్నాధా : చర, అచరములైన జీవులకుఅధీశ్వరీ
చక్రరాజనికేతనా : శ్రీ చక్రమునే ఆవాసంగా చేసుకొన్నది
పార్వతీ : పర్వత పుత్రి పార్వతి
పద్మనయనా : పద్మము వంటి కనులు కలది
పద్మరాగ సమప్రభా : పద్మరాగముల కాంతితో సమానమైనకాంతి కలది
చక్రరాజనికేతనా : శ్రీ చక్రమునే
పార్వతీ : పర్వత పుత్రి పార్వతి
పద్మనయనా : పద్మము వంటి కనులు
పద్మరాగ సమప్రభా : పద్మరాగముల
61. పంచాప్రేతసనాసీన పంచబ్రహ్మ స్వరూపిణి
చిన్మయి పరమానంద విజ్గ్యాన ఘనరూ పిణీ
పంచప్రేతాసనాసీన : పంచాప్రేతము లపైన ఆసీనురాలుఐనది
పంచబ్రహ్మ స్వరూపిణి : పంచబ్రహ్ మల స్వరూపముకలిగినది
చిన్మయి : చైతన్య స్వరూపిణి
పరమానందా : బ్రహ్మానంద స్వరూపి ణి
విజ్గ్యానఘన రూపిణి : సమస్తమైన శాస్త్రవిజ్గ్యానమురూపంగా కలిగి నది
62. ధ్యాన ధ్యాత్రు ద్యేయరూప ధర్మాధర్మ వివర్జితా
విశ్వరుపా జాగరిణి స్వపంతీ తై జసాత్మికా
ధ్యానధ్యాత్రు ధ్యేయ రూపా : ధ్ యానము, ధ్యానముచేయువాడు, ధ్యా నము చేయునది అను మూడు క్రియలుతా నై యున్నది
ధర్మాధర్మ : ధర్మ, అధర్మములు
వివర్జితా : అతీతురాలు
విశ్వరూపా : విశ్వమే రూపంగా కలి గినది
జాగరిణీ : జాగురుకత తో ఉండునది
స్వపంతీ : స్వయం ప్రకాశం కలిగి నది
తైజసాత్మికా : తేజోరూపిణీ
63. సుప్తా ప్రాగ్యాత్మికా తుర్ యా సర్వావస్థా వివర్జితా
సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్ త్రీ గోవిందరూపిణీ
సుప్తా : నిద్రించుచున్నది
ప్రాజ్గ్యాత్మికా : మెలుకువతో ఉండునది
తుర్యా : తురీయ (సమాధిస్థితి) స్థితి లో ఉండునది
సర్వావస్థ : అన్ని అవస్థలకు ( జాగృతి, స్వప్న, సుషప్తీ,సమాధి ) అతీతమైనది
సృష్టి కర్త్రీ : సృష్టి కి మూ లమైనది
బ్రహ్మరూపా : సృష్టి కర్త ఐన బ్ రహ్మ రూపము తానైనది
గోప్త్రీ : రక్షించునది
గోవిందరూపిణీ : జగత్ రక్షణ కొ రకు గోవింద రూపంధరించినది
64. సంహారిణీ రుద్రరూప తిరోధాన కరీశ్వరీ
సదాశివనుగ్రహద పంచకృత్య పరాయణా
సంహారిణీ : సంహరించునది
రుద్రరూపా : జగత్హును ఉపసంహరిం చుటకై రుద్రరూపందాల్చినది
తిరోదానకరీ : తిరిగి తనలో ఐక్ యము చేసుకోనునది
ఈశ్వరీ : జగదీశ్వరీ
సదాశివా : నిర్గుణ, నిరాకార రూ పం ( సదాశివుడు)అనుగ్రహదా : పు నః సృష్టికి కారణం
ఐనది
పంచకృత్య పరాయణా : సృష్టి, స్థి తి, సంహార, తిరోధాన,అనుగ్రహము అను ఐదు కార్యములు నిర్వహించు నది
65. భానుమండల మధ్యస్తా భైరవీ భగమాలినీ
పద్మాసనా భగవతీ పద్మనాభ సహొదరీ
చిన్మయి పరమానంద విజ్గ్యాన ఘనరూ
పంచప్రేతాసనాసీన : పంచాప్రేతము
పంచబ్రహ్మ స్వరూపిణి : పంచబ్రహ్
చిన్మయి : చైతన్య స్వరూపిణి
పరమానందా : బ్రహ్మానంద స్వరూపి
విజ్గ్యానఘన రూపిణి : సమస్తమైన
62. ధ్యాన ధ్యాత్రు ద్యేయరూప
విశ్వరుపా జాగరిణి స్వపంతీ తై
ధ్యానధ్యాత్రు ధ్యేయ రూపా : ధ్
ధర్మాధర్మ : ధర్మ, అధర్మములు
వివర్జితా : అతీతురాలు
విశ్వరూపా : విశ్వమే రూపంగా కలి
జాగరిణీ : జాగురుకత తో ఉండునది
స్వపంతీ : స్వయం ప్రకాశం కలిగి
తైజసాత్మికా : తేజోరూపిణీ
63. సుప్తా ప్రాగ్యాత్మికా తుర్
సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్
సుప్తా : నిద్రించుచున్నది
ప్రాజ్గ్యాత్మికా : మెలుకువతో
తుర్యా : తురీయ (సమాధిస్థితి)
సర్వావస్థ : అన్ని అవస్థలకు (
సృష్టి కర్త్రీ : సృష్టి కి మూ
బ్రహ్మరూపా : సృష్టి కర్త ఐన బ్
గోప్త్రీ : రక్షించునది
గోవిందరూపిణీ : జగత్ రక్షణ కొ
64. సంహారిణీ రుద్రరూప తిరోధాన
సదాశివనుగ్రహద పంచకృత్య పరాయణా
సంహారిణీ : సంహరించునది
రుద్రరూపా : జగత్హును ఉపసంహరిం
తిరోదానకరీ : తిరిగి తనలో ఐక్
ఈశ్వరీ : జగదీశ్వరీ
సదాశివా : నిర్గుణ, నిరాకార రూ
ఐనది
పంచకృత్య పరాయణా : సృష్టి, స్థి
65. భానుమండల మధ్యస్తా భైరవీ
పద్మాసనా భగవతీ పద్మనాభ సహొదరీ
భానుమండల : సూర్య మండలము
మధ్యస్తా : మద్య ఉండునది
భైరవీ : ఓం కార శబ్ద రూపిణి
భగమాలినీ : సుర్యమండలములను మా లగా ధరించినది
పద్మాసనా : పద్మము ఆసనముగా కలది ( సహస్రారం అనేపద్మం)భగవతీ : భవత్ స్వరూపిణి
పద్మనాభ సహొదరీ : విష్ణువు కి సోదరి ( వైష్ణవీ దేవి)
66. ఉన్మేష నిమిషోత్పన్నవిపన్న భువనావళి:
సహస్రశీర్ష వదనా సహస్రాక్షీ సహస్రపాత్
ఉన్మేష నిమిషోత్పన్న విప్పన్న భువనావళి: : రెప్పపాటుకాలం లో లోకాన్ని సృ ష్టించి, తనలో లయము చేసుకొనేది
సహస్రాక్షీ : అనంతమైన కన్నులు కలది
సహస్రశీర్ష వదనా : అనంతమైన తలలు , ముఖములుకలది
సస్రపాత్ : అనంతములైన పాదములు కలది
67. అబ్రహ్మకీట జననీ వర్ణశ్రమా విధాయినీ
నిజాగ్యరూప నిగమా పుణ్యాపుణ్య ఫలప్రదా
మధ్యస్తా : మద్య ఉండునది
భైరవీ : ఓం కార శబ్ద రూపిణి
భగమాలినీ : సుర్యమండలములను మా
పద్మాసనా : పద్మము ఆసనముగా కలది
పద్మనాభ సహొదరీ : విష్ణువు కి
66. ఉన్మేష నిమిషోత్పన్నవిపన్న
సహస్రశీర్ష వదనా సహస్రాక్షీ
ఉన్మేష నిమిషోత్పన్న విప్పన్న
సహస్రాక్షీ : అనంతమైన కన్నులు
సహస్రశీర్ష వదనా : అనంతమైన తలలు
సస్రపాత్ : అనంతములైన పాదములు
67. అబ్రహ్మకీట జననీ వర్ణశ్రమా
నిజాగ్యరూప నిగమా పుణ్యాపుణ్య
అబ్రహ్మ కీట జననీ : బ్రహ్మ నుం డి చీమ వరకు అనంతజీవులకు తల్లి ఐనది
వర్ణాశ్రమవిధాయినీ : వర్ణాలను ఏర్పరిచినది ( బ్రాహ్మణ,క్షత్రి య, వైశ్య, శూద్ర వర్ణములు)నిజా జ్గారూపు నిగమా :వేదములు తన ఆజ్ గాలుగా కలిగినది
పుణ్యాపుణ్య ఫలప్రదా : జనుల పు ణ్య పాపముకు తగినఫలమును ఇచ్చు నది
68. శృతి సీమంత సిందురీక్రుత పా దాబ్జ దూళికా
సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్ తికా
శృతిసీమంత : వేదమాత యొక్క పాపటి
సిందూరీకృత : సింధూరము
పాదాబ్జ ధూళికా : అమ్మవారి పా దముల యొక్క ధూళి
సకలాగమ సందోహా శుక్తి సంపుటి మౌ క్తికా : అన్నివేదములు సారాంశము ఆమె ( ముత్యపు చిప్పలోనిముత్ యము వంటిది )
69. పురుషార్ధ ప్రదాపూర్ణ భోగి ని భువనేశ్వరీ
అంబికానాది నిధనా హరిబ్రహ్మేంద్ ర సేవితా
వర్ణాశ్రమవిధాయినీ : వర్ణాలను
పుణ్యాపుణ్య ఫలప్రదా : జనుల పు
68. శృతి సీమంత సిందురీక్రుత పా
సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్
శృతిసీమంత : వేదమాత యొక్క పాపటి
సిందూరీకృత : సింధూరము
పాదాబ్జ ధూళికా : అమ్మవారి పా
సకలాగమ సందోహా శుక్తి సంపుటి మౌ
69. పురుషార్ధ ప్రదాపూర్ణ భోగి
అంబికానాది నిధనా హరిబ్రహ్మేంద్
పురుషార్ధప్రదా : ధర్మ, అర్ధ, కామ, మోక్షములనే నాలుగు పురుషార్ధములు ప్రసాదిన్చునది
పూర్ణా : ఎట్టి లోపము లేనిది..పూర్ణ
భోగినీ : భోగములు కలది
భువనేశ్వరీ : సమస్త భువనములకు అధికారి
అంబికా : అమ్మ
అనాదినిధనా : ఆది అంతములు లేనిది....
హరిబ్రహ్మేంద్ర సేవితా : విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుని చే సేవించబడునది
పూర్ణా : ఎట్టి లోపము లేనిది..పూర్ణ
భోగినీ : భోగములు కలది
భువనేశ్వరీ : సమస్త భువనములకు అధికారి
అంబికా : అమ్మ
అనాదినిధనా : ఆది అంతములు లేనిది....
హరిబ్రహ్మేంద్ర సేవితా : విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుని చే సేవించబడునది
70. నారాయణీ నాదరూప నామరూప వివర్జితా
హ్రీంకారీ హ్రీమతీ హృద్య హేయోపాదేయ వర్జితా
నారాయణీ : నారాయణ స్వరూపురాలు
నాదరూప : ఓం కార రూపిణి
నామరూప వివర్జితా : నామరూపాలు లేనిది
హ్రీంకారీ : "హ్రీం" అను బీజాక్ష స్వరూపిణి
హ్రీమతీ : ఆనందదాయినీ
హేయోపాదేయవర్జితా : చెడు సంప్రదాయాలకు దూరమైనది ( మంగళప్రద లక్షణములు కలది)
హ్రీంకారీ హ్రీమతీ హృద్య హేయోపాదేయ వర్జితా
నారాయణీ : నారాయణ స్వరూపురాలు
నాదరూప : ఓం కార రూపిణి
నామరూప వివర్జితా : నామరూపాలు లేనిది
హ్రీంకారీ : "హ్రీం" అను బీజాక్ష స్వరూపిణి
హ్రీమతీ : ఆనందదాయినీ
హేయోపాదేయవర్జితా : చెడు సంప్రదాయాలకు దూరమైనది ( మంగళప్రద లక్షణములు కలది)
🙏🙏.. Lalitha Amma naamaalaki artham chaala baaga icharu..
ReplyDeleteKaani motham 1000 naamaala ki artham ikkada levu.. ekkada etla dorukuthayo dayachesi cheppandi