Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

హనుమంతుని ద్వాదశనామాలు Hanuman dvadasanamalu

హనుమంతుని ద్వాదశనామాలు
హనుమంతుని ద్వాదశనామాలు :
హనుమా, అంజనాసుతః, వాయుపుత్రో, మహాబలః
రామేష్టః, ఫల్గుణ సఖః, పింగాక్షో మిత విక్రమః
ఉధధిక్రమణశ్చ్చైవ, సీతాశోక వినాశకః
లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః, తస్య మృత్యు భయం నాస్తి సర్వత్రా విజయీ భవేత్ 
హనుమంతుని ఈ 12 నామాలు, పడుకొనేముందు, ప్రాయాణ సమయమున పఠించిన మృత్యుభయం ఉండదు. సర్వత్రా విజయం కలుగును.

No comments:

Post a Comment

Popular Posts

Popular Posts

Ads