రోజు పఠించే శ్లోకములు కొన్ని ..
మనం రోజువారీ చదువుకొనే చిన్న చిన్న శ్లోకములు :
ప్రొద్దున నిద్ర లేవగానే పఠించాల్సిన శ్లోకం :
కరాగ్రే వసతే లక్ష్మి
కరమూలే సరస్వతి
కరమధ్యే తు గోవిందం
ప్రబాతే కర దర్శనం
కరాగ్రే వసతే లక్ష్మి
కరమూలే సరస్వతి
కరమధ్యే తు గోవిందం
ప్రబాతే కర దర్శనం
దేవుడి ముందు దీపారాధన చేసిన తర్వాత, దీపానికి నమస్కరిస్తూ పఠించాల్సిన శ్లోకం :
దీపజ్యోతి పరబ్రహ్మ
దీపజ్యోతి జనార్ధనా
దీపోమి హర తు పాపం
దీపా జ్యోతిర్ నమోస్తుతే
దీపజ్యోతి పరబ్రహ్మ
దీపజ్యోతి జనార్ధనా
దీపోమి హర తు పాపం
దీపా జ్యోతిర్ నమోస్తుతే
గణపతి :
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రస్సన్న వదనం ద్యాయేత్ సర్వ వి ఘ్నోప శాంతయే
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రస్సన్న వదనం ద్యాయేత్ సర్వ వి ఘ్నోప శాంతయే
గురువు :
గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః
గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః
దక్షిణామూర్తి :
స్పటిక రజితవర్ణం మౌక్తికా మక్షమాలా
మమృత కలశ విద్యా ఙ్ఞానముద్రాః ప్రదాయకం
దధత మురగరక్షం చంద్రచూడం త్రినేత్రం
విధృత వివిధభూషం దక్షిణామూర్తి మీడే
స్పటిక రజితవర్ణం మౌక్తికా మక్షమాలా
మమృత కలశ విద్యా ఙ్ఞానముద్రాః ప్రదాయకం
దధత మురగరక్షం చంద్రచూడం త్రినేత్రం
విధృత వివిధభూషం దక్షిణామూర్తి మీడే
శ్రీరాముడు :
శ్రీరామ రామ రామేతి, రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
శ్రీరామ రామ రామేతి, రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
శ్రీకృష్ణుడు :
కస్తూరీ తిలకం లలాటఫలకే, వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం, కరతలే వేణుం, కరే కంకణం
సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠేచ ముక్తావళీ
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణీ
కస్తూరీ తిలకం లలాటఫలకే, వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం, కరతలే వేణుం, కరే కంకణం
సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠేచ ముక్తావళీ
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణీ
శ్రీ మహావిష్ణువు :
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం
వందేవిష్ణుం భవభయహరం సర్వలోకైకనాధం
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం
వందేవిష్ణుం భవభయహరం సర్వలోకైకనాధం
శ్రీ లక్ష్మీనృసింహ స్వామి :
శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే
భోగీద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత
లక్ష్మీ నృసిం హ మమదేహి కరావలంబమ్
శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే
భోగీద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత
లక్ష్మీ నృసిం హ మమదేహి కరావలంబమ్
ఆంజనేయస్వామి :
మనోజవం మారుత తుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామదూతం శిరసానమామి.
మనోజవం మారుత తుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామదూతం శిరసానమామి.
సూర్య భగవానుడు :
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం
తమూరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం
తమూరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం
గురు రాఘవేంద్రస్వామి :
పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచా
భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే
పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచా
భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే
సరస్వతిదేవి :
యాకుందేందు తుషారహార దవళ యా శుభ్రః వస్త్రావృతా
యా వీణా వరదందమండితకరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకరప్రబృతి భిర్ధే వైస్సదా వందిథా
సమాంపాతు సరస్వతి భగవతి నిస్సేష జాద్యాపః
యాకుందేందు తుషారహార దవళ యా శుభ్రః వస్త్రావృతా
యా వీణా వరదందమండితకరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకరప్రబృతి భిర్ధే వైస్సదా వందిథా
సమాంపాతు సరస్వతి భగవతి నిస్సేష జాద్యాపః
లక్ష్మీదేవి :
లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం, శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్తదేవ వనితాం, లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందేముకుందప్రియాం
లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం, శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్తదేవ వనితాం, లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందేముకుందప్రియాం
అన్నపూర్ణాదేవి :
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ,
నిర్భూతాఖిల పాపనాసనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ;
ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ,
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ,
నిర్భూతాఖిల పాపనాసనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ;
ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ,
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ.
శ్రీ లలితాదేవి :
హ్రీం కారాసన గర్భితానల శిఖాం సౌః క్లీంకలాం బిభ్రతీమ్
సౌవర్ణాంబరధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలామ్
వందే పుస్తకపాశమంకుశధరాం సగ్భూషితాముజ్వలామ్
స్త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కలాం శ్రీ చక్రసంచారిణీమ్
హ్రీం కారాసన గర్భితానల శిఖాం సౌః క్లీంకలాం బిభ్రతీమ్
సౌవర్ణాంబరధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలామ్
వందే పుస్తకపాశమంకుశధరాం సగ్భూషితాముజ్వలామ్
స్త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కలాం శ్రీ చక్రసంచారిణీమ్
దేవి శ్లోకం :
సర్వమంగల మాంగళ్యే శివే సర్వార్ధసాధికే
శరణ్యే త్రయంబికేదేవి నారాయణీ నమోస్తుతే
సర్వమంగల మాంగళ్యే శివే సర్వార్ధసాధికే
శరణ్యే త్రయంబికేదేవి నారాయణీ నమోస్తుతే
దుర్గా దేవి :
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కదుపారడి బ్చ్చినయమ్మ తన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి యమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కదుపారడి బ్చ్చినయమ్మ తన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి యమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్
అయ్యప్ప స్వామి :
ఓం హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే శరణమయ్యప్పా..
ఓం హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే శరణమయ్యప్పా..
భోజన సమయమున :
బ్రహ్మార్పణం బ్రహ్మహవిః
బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం
బ్రహ్మైవతైన గంతవ్యం
బ్రహ్మకర్మ సమాధిన
బ్రహ్మార్పణం బ్రహ్మహవిః
బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం
బ్రహ్మైవతైన గంతవ్యం
బ్రహ్మకర్మ సమాధిన
రాత్రి పడుకొనేముందు :
కార్తవీర్యార్జునా నామ రాజాబాహు ప్రసస్మితే
అస్మత్ స్మరణ మాత్రేన చోర భయం వినశ్యతి
కార్తవీర్యార్జునా నామ రాజాబాహు ప్రసస్మితే
అస్మత్ స్మరణ మాత్రేన చోర భయం వినశ్యతి
రామస్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం I
శయనేయః పఠేన్నిత్యం దుస్స్వప్నం తస్య నశ్యతి
శయనేయః పఠేన్నిత్యం దుస్స్వప్నం తస్య నశ్యతి
No comments:
Post a Comment