Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

మధురాష్టకం Madhurastakam

మధురాష్టకం

అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం
హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం
చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురంవేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ
నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురంగీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం
రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం
కరణం మధురం తరణం మధురం హరణం మధురం రమణం మధురం
వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురంగుంజా మధురా బాలా మధురా యమునా మధురా వీచీ మధురా
సలిలం మధురం కమలం మధురం మధురాధిపతేరఖిలం మధురం గోపీ మధురా లీలా మధురా యుక్తం మధురం ముక్తం మధురం
దృష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతేరఖిలం మధురంగోపా మధురా గావో మధురా యష్టిర్మధురా సృష్టిర్మధురా
దలితం మధురం ఫలితం మధురం మధురాధిపతేరఖిలం మధురంఇతి శ్రీమద్వల్లభాచార్యవిరచితం మధురాష్టకం సంపూర్ణం 

Popular Posts

Popular Posts

Ads