మధ్యాహ్నిక సంధ్యావందనం:
ఈ మధ్యాహ్నిక సంధ్యావందనము మధ్యాహ్నము 12 గంII లు దాటకముందు చేయవలయును. ప్రాతః సంధ్యావందనము తో ప్రారంభించి (ప్రారంభమునుండి) కేశవనమాలు, ఆచమనం, భూశుద్ధి, ఫ్రాణాయామము,సంకల్పము, శుద్దోదక స్నానము వరకు యధావిధిగా ఆచరించి
ప్రాతః సంధ్యా మంత్రము బదులు ఈ మంత్రమును అనుసంధానించవలయును.

మధ్యాహ్నిక సంధ్యా మంత్రము:-
కుడి అరచేతిలోనికి జలము తీసుకొనవలయును. తర్వాత ఆపః పునంత్విత్యస్య మంత్రస్య పూత ఋషిః అపోదేవతా అనుష్టుప్ చంధః అపాంప్రాశనే వినియోగః

మంత్రము:-
“ ఓం ఆపః పునంతు పృధివీం పృధివీ పూతా పునాతు మామ్,
పునంతు బ్రహ్మణ స్పతిః బ్రహ్మ పూతా పునాతు మామ్ ||

యదుచ్ఛిష్టం మభోజ్యం యద్వా దుశ్చరితం మమ |
సర్వం పునంతు మామా సోఽ సతాంచ ప్రతి గ్రహం స్వాహా||

మధ్యాహ్నిక సంధ్యావందనం సంపూర్ణం.