Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:"
"ఓం వాసుదేవాయనమః"
" శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "
" కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్య చ। ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం"

పుష్కర స్నాన శ్లోకం Pushkarni bath chant

పుష్కర స్నాన శ్లోకం

పిప్పలాద్సముత్పన్నే కృచ్చే లోక భయంకరి
మృత్తికాంతే మయా దత్తా మహారార్థం ప్రకల్పయ
నదీ స్నానం చేసే ముందు సంకల్పం చదివి, స్నానం చేసి ఈ శ్లోకం చదివి నదిలో మట్టిని తీసుకొని నదీ తీరం లో వెయ్యాలి.
తటాకము, చెరువు, సరస్సుల్లో స్నానం చేసే ముందు తీరం నుంచి మట్టిని తీసుకొని పై శ్లోకం చదివి నీటిలో వెయ్యాలి. సముద్ర స్నానానికి మహా సంకల్పం చెప్పుకోవాలి. ఇలా చెయ్యక పోతే స్నాన పుణ్యం కృచ్చ తినేస్తుంది.

Popular Posts

Popular Posts

Ads