పుష్కర క్రమం
బృహస్పతి 12 రాశుల యందు సంచరించెటువంటి కాలములలో ముఖ్యముగా ప్రతి రాశి యందు ప్రవేశించిన 12 దినములు మరియు రాశి యొక్క అంత్యకాలమున 12 దినములు పుష్కరుడు ఆ యొక్క నదులలో వుండునని చెప్పడం జరుగుతుంది. తర్వాత బ్రహ్మ పుష్కరుడు వుండెటువంటి దినముల యందు సర్వదేవతలు ఆ నదుల యందు స్నానము ఆచరించెదరు చెప్పును. అప్పటి నుంచి బృహస్పతి 12 మహానదుల్లో , 12 రాశులలో సంచరించు సమయమున ఏర్పడు పుష్కరములు .ఈ క్రింది విధముగా జరుగును.