Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

రధ సప్తమి Radha Saptami

ఉష (చాయాదేవి ), ప్రత్యూష సమేత శ్రీ సూర్య నారాయణ స్వామి
ఉదయం బ్రహ్మ స్వరూపం
మధ్యాహ్నంతు మహేశ్వరం
సాయంకాలే స్వయం విష్ణుః
త్రిముర్తిస్తూ దివాకరః
సూర్య భగవానుడు ఉదయం వేళ బ్రహ్మ రూపంగాను, మద్యాహ్నం ఈశ్వరుని గాను, సాయంత్రం విష్ణు రూపుడిగా ఉంటాడు. త్రిసంద్యలలో మనం సూర్య దేవునిని ప్రార్దిస్తే త్రిమూర్తులకు పూజలు చేసినంత ఫలితం ఉంటుంది.
మాఘ శుద్ద సప్తమి రోజున రధసప్తమి గాజరుపుకొంటాము. సప్త అశ్వ రధారూడా....7 గుర్రాలతోఉన్న రధా న్ని అధిరోహించే సూర్య భగవానుడు తన దిశానిర్దేశమును ఈరోజు నుండే మార్చుకొంటాడు.
ఈరోజు మనం జిల్లేడు ఆకులను తలమీద, భుజాల మీదఉంచుకొని అభ్యంగన స్నానం చేస్తాము. తర్వాత 7 చిక్కుడు ఆకులలో పరమాన్నం శ్రీ సూర్య భగవానుడికినైవేద్యం గా సమర్పించి పూజిస్తాము. ఈ రోజు నుండిపగటి వేళ సమయం ఎక్కువగాను, రాత్రి సమయంతక్కువగాను ఉంటుంది.
రామాయణం లో ని ఆదిత్యహృదయం చదివితే మంచిఫలితం ఉంటుంది.

Popular Posts

Popular Posts

Ads