నమకం చమకం
మహా శివుడిని అర్చించడం లో రుద్ రం కి చాల ప్రాధాన్యతఉంది. యజు ర్వేదం నుండి రుద్రం సంగ్రహిం చబడినది.
రుద్రం నమకం, చమకం అని రెండుభాగాలుగా ఉంది. యజుర్వేదం 16వఅధ్యాయాన్ని నమకం అంటారు." నమో" అనే పదం ఎక్కువగాఉపయోగించా రు కాబట్టి నమకం గాపిలవటం జరిగి ంది. యజుర్వేదం18వ అధ్యాయాన్ని చమకంఅంటారు. ఇక్కడ "చమే" అనే పదంఎక్కువగా ఉపయోగించారు. రుద్ రం ని 11 అనువకాలు(విభాగాలు) గా విభజించా రు.
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhlTNbnSfUPI9tY6qKHthziIdHKJ1zjSmZl_Zp8T4W5-SLXqGjrkPomYY3krUElB-DBedsM7LI6iIQzOW60HxDwTySspzzLyBNJZMeC_oJ_dEFo1zhyphenhyphenXkDCWltpRbUburFnZun_-Xr6h7Q/s200/lord-shiva.jpg)
తెలుగు లో స్పష్టం గా నమకం చమకం ఈ లింక్ లోచూడవచ్చు.