శివరాత్రి
పరమ శివునికి ప్రీతికరమైన రోజు మహా శివరాత్రి...ఈరోజు అర్ధరాత్ రి సమయానికి లింగోద్భవంజరుగుతుం ది.లింగోద్భవం శివ భక్తులకుపుణ్ యకాలం.మహా శివరాత్రి ప్రతిఏటా మాఘ మాసంలోబహుళ చతుర్దశి తిథినా డు వస్తుంది.
'శివరాత్రి మహో రాత్రం నిరాహరో జతేన్ద్రియః
అర్చయేద్వా యథాన్యాయం యథాబలయవం చకః
యత్ఫలం మమ పూజాయాం వర్షమేకం ని రంతరమ
తత్ఫలం లభతే సధ్యః శివరాత్రే మదర్చనాత్'అని శ్రుతి...
శివరాత్రి పుణ్యం దినంనాడు ఉపవా సం చేసి, కామ క్రోధాదిఇంద్రియ చాపల్యాలకు లోనుకాకుండా, నిగ్ రహంతోవ్యవహరించి మనసా వాచా కర్ మణా త్రికరణశుద్ధిగాపరమేశ్వరుడి ని ఆరాధిస్తే ఏడాది అంతా శివార్ చన చేసినఫలితం కలుగుతుందని మహే శుడు బ్రహ్మకు చెప్పాడు.మహా శి వరాత్రి అని మనం ఇప్పుడు చేసుకు నే శివరాత్రిజగన్మాత కాత్యాయని వర ప్రసాదం. ఆమె కఠోరతపఃఫలం వల్ ల ఏర్పడిందే శివరాత్రి