Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

శ్రీ చంద్రశేఖరాష్టకమ్: Sri candrasekharastakam

శ్రీ చంద్రశేఖరాష్టకమ్:
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్|
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్షమామ్.
రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం|
శింజినీకృతపన్నగేశ్వర మచ్చుతానలసాయకం|
క్షిప్రదగ్దపురత్రయం త్రిదశాలయై రభివందితం|
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
పంచపాదపపుష్పగంధపదాంబుజద్వయశోభితం|
ఫాలలోచనజాతపావకదగ్దమన్మథవిగ్రహం|
భస్మదిగ్ధకలేబరం భవనాశనం భవ మవ్యయం|
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
మత్తవారణముఖ్యర్మకృతోత్తరీయమనోహరం|
పంకజాసనపద్మలోచనపూజితాంఘ్రిసరోరుహమ్
దేవసింధుతరంగశీకరసిక్తశుభ్రజటాధరం|
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
యక్షరాజసఖం భగాక్షహరం భుజంగవిభూషణం|
శూలరాజసుతాపరిష్కృతచారువామకళేబరమ్|
క్ష్వేలనీలగళం పరశ్వథధారిణం మృగధారిణమ్|
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
కుండలీకృతకుండలీశ్వరకుండలం వృషవాహనం|
నారదాదిమునీశ్వరస్తుతవైభవం భువనేశ్వరమ్|
అంధకాంతక మాశ్రితామరపాదపం శమనాంతకం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
భేషజం భవరోగిణా మఖిలాపదా మహహారిణం|
దక్షయజ్ఞవినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్|
భుక్తిముక్తి ఫలప్రదం సకలాసంఘనిభర్హణం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
భక్తవత్సల మర్చితం నిధి మక్షయం హరిదంబరం|
సర్వభూతపతిం పరాత్పర మప్రమేయ మనుత్తమం|
సోమవారిన బోహుతాశనసోమపానిలఖాకృతిం|
చంద్రశేఖర మాశ్రేయే మమ కిం కరిష్యతి వై యమః
విశ్వసృష్టివిధాయినం పునరేవ పాలనతత్పరం|
సంహరంతమపి ప్రపంచ మశేషలోక నివాసినమ్|
క్రీడయంత మహర్నిశం గణనాథయూథసమన్వితం|
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
మత్యుభీతమృకండుసూనుకృతం స్తవం శివసంనిధౌ|
యత్ర కుత్ర చ యః పఠే న్న హి తస్య మృత్యుభయం భవేత్|
పూర్ణ మాయు రరోగతా మఖిలార్థసంపద మాదరం|
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తి మయత్నతః
మూలం : దైవదర్శనం

Popular Posts

Popular Posts

Ads