Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

శ్రీ దేవీపంచరత్న స్తోత్రం Sri devipancaratna Psalm Sree Daeveepamcharatna Stotram

శ్రీ దేవీపంచరత్న స్తోత్రం
శ్రీ దేవి పంచరత్నస్తోత్రం
ప్రాతస్స్మరామి లలితావదనారవిందం బింబాధరం పృధులమౌక్తికశోభినాసం
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాడ్యాం మందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశం 
ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం రత్నాంగుళీయల సదంగుళిపల్లవాఢ్యాం
మాణిక్య హేమవలయాంగదశోభమానాం పుండ్రేక్షు చాప కుసుమేషుసృణీన్ దధానాం 
ప్రాతర్నమామి లలితా చరణారవిందం భక్తేష్టదాననిరతం భవసింధుపోతం
పద్మాసనాది సురనాయక పూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం
ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీం త్రయ్యంత వేద్యవిభవాం కరుణానవద్యాం
విశ్వస్య సృష్టి విలయస్థితి హేతుభూతాం విద్యేశ్వరీం నిగమవాజ్మనసో తిదూరాం 
పాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి
శ్రీ శాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి 
ఇతి శ్రీ దేవీపంచరత్న స్తోత్రం

No comments:

Post a Comment

Popular Posts

Popular Posts

Ads