Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

శ్రీ దుర్గాదేవి అవతారం Stuti Sree Durgaadaevi Avataaram


అమ్మలగన్నయమ్మముగురమ్మలమూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మకడుపారడి బుచ్చినయమ్మతన్నులో
నమ్మిన వేల్పుటమ్మలమనంబుల నుండెడి యమ్మదుర్గ మా
యమ్మ కృపాబ్ధి యీచ్చుతమహత్వ కవిత్వ పటుత్వసంపదుల్
ఈ రోజున అమ్మవారి యొక్క "ఓం దుం దుర్గాయై నమః "అను మంత్రమును 108 సార్లు జపిస్తే మంచి ఫలితంలబిస్తుంది.

Popular Posts

Popular Posts

Ads