Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

శ్రీభావన్నారాయణ స్వామి అష్టోత్తర శతనామావళి: Swami sribhavannarayana astottara satanamavali :

శ్రీభావన్నారాయణ స్వామి అష్టోత్తర శతనామావళి:
1. ఓం శ్రీ భావనారాయణాయ నమః55. ఓం సర్వజ్ఞశక్తాయ నమః2. ఓం శ్రీ భద్రలక్ష్మీనాథాయ నమః56. ఓం సర్వజనవశీకరాయ నమః3. ఓం శ్రీ మార్కండ యజ్ఞ సుపుత్రాయ నమః57. ఓం సర్వసముదాయాయ నమః4. ఓం శ్రీ మృకండ పౌత్రాయ నమః58. ఓం ముక్తి ఫలదాతాయ నమః5. ఓం ధృతయజ్ఞోపవీతాయ నమః59. ఓం యోగిమునిజన ప్రియాయ నమః6. ఓం చతుర్దశభువన మానరక్షణాయ నమః60. ఓం ఓంకార బోధామనస్కాయ నమః7. ఓం వస్త్రనిర్మితాయ నమః61. ఓం ఓంకార పారాయణాయ నమః8. ఓం ఏకోత్తర శతాత్మజాయ నమః62. ఓం చిద్రూపాయ నమః9. ఓం విజ్ఞానఘనాయ నమః63. ఓం చిన్మయానందాయ నమః10. ఓం వీరపరాక్రమాయ నమః64. ఓం శాంతారూపాయ నమః11. ఓం పద్మబ్రహ్మవంశ నిర్మితాయ నమః65. ఓం కురుణామూర్తాయ నమః12. ఓం త్రిభువన బిరుదాంకితాయ నమః66. ఓం కళాతీతాయ నమః13. ఓం సర్వదేవతానుగ్రహాయ నమః67. ఓం సప్తలోక ప్రకాశాయ నమః14. ఓం చండమార్తాండతేజాయ నమః68. ఓం ఆనందరూపాయ నమః15. ఓం భాస్కరప్రియాయ నమః69. ఓం అఖండరూపాయ నమః16. ఓం భవ్యరూపాయ నమః70. ఓం సర్వాంగాయ నమః17. ఓం భాసురాకారాయ నమః71. ఓం బ్రహ్మదిసుర పూజితాయ నమః18. ఓం విష్ణునాభితంతు నిర్మితాయ నమః72. ఓం కల్పతరువాయ నమః19. ఓం త్రిమూర్త్య భక్త ప్రియాయ నమః73. ఓం కంజలోచనాయ నమః20. ఓం త్రిలోక పూజితాయ నమః74. ఓం కర్మాదిసాక్షాయ నమః21. ఓం త్రిమాతానుగ్రహాయ నమః75. ఓం ఓంకార పూజాయ నమః22. ఓం సప్తలోక సంచారాయ నమః76. ఓం ఓంకార పీఠికాయ నమః23. ఓం సర్వజ్ఞ వరదాయ నమః77. ఓం ఓంకార వేద్యాయ నమః24. ఓం సర్వశాస్త్ర సంగ్రహాయ నమః78. ఓం గాయత్రీ జన్మధారాయ నమః25. ఓం భృగుఋషి పరంపరాయ నమః79. ఓం గగనరూపాయ నమః26. ఓం ఓంకారరూపాయ నమః80. ఓం ఆదిమధ్యాంతాయ నమః27. ఓం ఓంకారనాథాయ నమః81. ఓం సర్వాత్మకాయ నమః28. ఓం హరిరూపాయ నమః82. ఓం కస్తూరి తిలకాయ నమః29. ఓం శ్రీ సాంప్రదాయాయ నమః83. ఓం అయోని సంభవాయ నమః30. ఓం అనంతాయ నమః84. ఓం ఓంకార శశిచంద్రికాయ నమః31. ఓం వ్యాఘ్రువాహనారూఢాయ నమః85. ఓం సకలాగమ సంస్తుతాయ నమః32. ఓం పరమనిర్మలాయ నమః86. ఓం సర్వవేదాంత తాత్పర్య చూడాయ నమః33. ఓం కాలువాసుర దైత్యమర్ధనాయ నమః87. ఓం సచ్చిదానందాయ నమః34. ఓం శాశ్వతాయ నమః88. ఓం కాంక్షితార్ధాయ నమః35. ఓం సగుణరూపాయ నమః89. ఓం భోగాయ నమః36. ఓం నిర్గుణరూపాయ నమః90. ఓం సుఖాయ నమః37. ఓం భక్తజన సేవితాయ నమః91. ఓం ఓంకారదర్శబింబాయ నమః38. ఓం భక్తవత్సలాయ నమః92. ఓం ఓంకార వేదోపనిషదాయ నమః39. ఓం భక్తాభీష్ట ప్రదాయ నమః93. ఓం ఓంకార పరసౌఖ్యాయ నమః40. ఓం నవరత్న మణికుండలధరాయ నమః94. ఓం సువర్ణాభరణాయ నమః41. ఓం ఆదిరూపాయ నమః95. ఓం హరిహర బ్రహ్మేంద్ర విలాసాయ నమః42. ఓం దుష్టజన నిగ్రహాయ నమః96. ఓం మూలకాసుర శిరచ్ఛేదనాయ నమః43. ఓం శిష్టజన పరిపాలాయ నమః97. ఓం చంద్రశేఖరాభీలా వ్యాఘ్రూజిన సమర్పకాయ నమః44. ఓం సాధుజనపోషకాయ నమః98. ఓం రణశూర పరాక్రమాయ నమః45. ఓం ఋషిగణ ప్రథానాయ నమః99. ఓం సార్వభౌమాయ నమః46. ఓం నిత్యమంగళ రూపాయ నమః100. ఓం జితేంద్రియాయ నమః47. ఓం మహిపురాణ ప్రకాశాయ నమః101. ఓం ధనుర్వేద విద్యాశ్రేష్ఠాయ నమః48. ఓం పరమశ్రేష్టాయ నమః102. ఓం ద్వందయుద్ధ విశారదాయ నమః49. ఓం త్రిగుణ రహితాయ నమః103. ఓం శత్రు సంహారకాయ నమః50. ఓం చతుర్భుజరూపాయ నమః104. ఓం కందర్ప కోటిరూపాయ నమః51. ఓం శంఖ చక్ర గదా ఖడ్గధరాయ నమః105. ఓం నిగమవేద్యాయ నమః52. ఓం ప్రపంచ ఖ్యాతాయ నమః106. ఓం ద్వాత్రింశ బిరుదాంకితాయ నమః53. ఓం పంచభూత విలక్షణాయ నమః107. ఓం చిత్రాంబరధరాయ నమః54. ఓం పంచభూత వశీకరాయ నమః108. ఓం శ్రీ భావనారాయణాయ నమః
ఇతి శ్రీ భావనారాయణ అష్టోత్తర శతనామావళిః

Popular Posts

Popular Posts

Ads