Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

శ్రీ దుర్గాష్టోత్తర శతనామావళి: Sri durgastottara satanamavali :

శ్రీ దుర్గాష్టోత్తర శతనామావళి:
1. ఓం దుర్గాయై నమః55. ఓం శాస్త్రమయ్యై నమః2. ఓం శివాయై నమః56. ఓం నిత్యాయై నమః3. ఓం మహాలక్ష్మై నమః57. ఓం శుభాయై నమః4. ఓం మహాగౌర్యై నమః58. ఓం చంద్రార్ధమస్తకాయై నమః5. ఓం చండికాయై నమః59. ఓం భారత్యై నమః6. ఓం సర్వజ్ఞాయై నమః60. ఓం భ్రామర్యై నమః7. ఓం సర్వలోకేశ్యై నమః61. ఓం కల్పాయై నమః8. ఓం సర్వకర్మఫలప్రదాయై నమః62. ఓం కరాళ్త్యై నమః9. ఓం సర్వతీర్ధమయ్యై నమః63. ఓం కృష్ణపింగళాయై నమః10. ఓం పుణ్యాయై నమః64. ఓం బ్రాహ్మై నమః11. ఓం దేవయోనయే నమః65. ఓం నారాయణ్యై నమః12. ఓం అయోనిజాయై నమః66. ఓం రౌద్ర్యై నమః13. ఓం భూమిజాయై నమః67. ఓం చంద్రామృతపరిసృతాయై నమః14. ఓం నిర్గుణాయై నమః68. ఓం జ్యేష్ఠాయై నమః15. ఓం ఆధారశక్త్యై నమః69. ఓం ఇందిరాయై నమః16. ఓం అనీశ్వర్యై నమః70. ఓం మహామాయాయై నమః17. ఓం నిర్గమాయై నమః71. ఓం జగత్సృష్ట్యధికారిణ్యై నమః18. ఓం నిరాకారాయై నమః72. ఓం బ్రహ్మాండకోటి సంస్థాయై నమః19. ఓం సర్వగర్వవిమర్దిన్యై నమః73. ఓం కామిన్యై నమః20. ఓం సర్వలోకప్రియాయై నమః74. ఓం కమలాలయాయై నమః21. ఓం వాణ్యై నమః75. ఓం కాత్యాయన్యై నమః22. ఓం సర్వవిద్యాధిదేవతాయై నమః76. ఓం కలాతీతాయై నమః23. ఓం పార్వత్యై నమః77. ఓం కాలసంహారకారిణ్యై నమః24. ఓం దేవమాత్రే నమః78. ఓం యోగనిష్ఠాయై నమః25. ఓం వనీశాయై నమః79. ఓం యోగిగమ్యాయై నమః26. ఓం వింధ్యవాసిన్యై నమః80. ఓం యోగిధ్యేయాయై నమః27. ఓం తేజోవత్యై నమః81. ఓం తపస్విన్యై నమః28. ఓం మహామాత్రే నమః82. ఓం జ్ఞానరూపాయై నమః29. ఓం కోటిసూర్యప్రభాయై నమః83. ఓం నిరాకారాయై నమః30. ఓం దేవతాయై నమః84. ఓం భక్తాభీష్టఫలప్రదాయై నమః31. ఓం వహ్నిరూపాయై నమః85. ఓం భూతాత్మికాయై నమః32. ఓం స్వతేజస్యై నమః86. ఓం భూతమాత్రే నమః33. ఓం వర్ణరూపిణ్యై నమః87. ఓం భూతేశ్యై నమః34. ఓం గుణాశ్రయాయై నమః88. ఓం భూతధారిణ్యై నమః35. ఓం గుణమధ్యాయై నమః89. ఓం స్వధానారీమధ్యగతాయై నమః36. ఓం గుణత్రయవివర్జితాయై నమః90. ఓం షడాధారాదివర్థిన్యై నమః37. ఓం కర్మజ్ఞానప్రదాయై నమః91. ఓం మోహితాయై నమః38. ఓం కాంతాయై నమః92. ఓం అంశుభవాయై నమః39. ఓం సర్వసంహారకారిణ్యై నమః93. ఓం శుభ్రాయై నమః40. ఓం ధర్మజ్ఞానాయై నమః94. ఓం సూక్ష్మాయై నమః41. ఓం ధర్మనిష్ఠాయై నమః95. ఓం మాత్రాయై నమః42. ఓం సర్వకర్మవివర్జితాయై నమః96. ఓం నిరాలసాయై నమః43. ఓం కామక్ష్యై నమః97. ఓం నిమగ్నాయై నమః44. ఓం కామసంహర్త్యై నమః98. ఓం నీలసంకాశాయై నమః45. ఓం కామక్రోధవివర్జితాయై నమః99. ఓం నిత్యానందిన్యై నమః46. ఓం శాంకర్యై నమః100. ఓం హరాయై నమః47. ఓం శాంభవ్యై నమః101. ఓం పరాయై నమః48. ఓం శాంతాయై నమః102. ఓం సర్వజ్ఞానప్రదాయై నమః49. ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయై నమః103. ఓం అనంతాయై నమః50. ఓం సుజయాయై నమః104. ఓం సత్యాయై నమః51. ఓం జయభూమిష్ఠాయై నమః105. ఓం దుర్లభరూపిణ్యై నమః52. ఓం జాహ్నావ్యై నమః106. ఓం సరస్వత్యై నమః53. ఓం జనపూజితాయై నమః107. ఓం సర్వగతాయై నమః54. ఓం శాస్త్రాయై నమః108. ఓం సర్వాభీష్టప్రదాయై నమః
ఇతి శ్రీ దుర్గాష్టోత్తర శతనామావళిః

Popular Posts

Popular Posts

Ads