Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

పితృదోషం అంటే ఏమిటి ? Pitrdosham Amtae Aemiti

మన కుటుంబ పెద్దలు ఎవరైనా కాలం చేస్తే వారికి శాస్త్ర విధిగా పిండ ప్రదానాలు, ఆబ్దికాలు ( సంవత్సరీకాలు ) క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి.అలా బంధాన్ని సంబంధం లేకుండా ప్రవర్తిస్తే దాని తాలూకు దోషాలు కుటుంబంపై చూపిస్తాయి. ఇంట్లో అన్ని అరిష్టాలు,అనర్ధాలు జరుగుతున్నట్లు భావిస్తే వెంటనే జ్యోతిష్యుడిని సంప్రదించి మీ జాతక పరిశీలన చేయించుకుని పిత్రుదోశాలు ఉన్నాయా అని కనుకోవాలి.
ఒకవేళ ఉన్నట్లయితే వారి సలహా మేరకు దోష నివారాణ చేయించుకోవాలి.వారిచ్చే సూచనలను పాటించాలి.ఇంట్లో అన్ని రకాల బాగుండాలి అంటే పిత్రుదోష నివారణ కలగాలి.లేదంటే అడుగడుగునా అంతరాయాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఏ పని చేసినా కలిసి రాదు. పితృ దోషాల వలన ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయో
ఈ క్రింద ఇవ్వబడినవి గమనించండి.
*కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు,
* అనారోగ్యం, యాక్సిడెంట్లు జరగడం,
*పిల్లలలో దుష్ప్రవర్తన,
*మానసిక అనారోగ్యం,
*ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కుదరకపోవడం,
*భార్యాభర్తల మధ్య కలహాలు,
*పిల్లలు పుట్టకపోవడం జరుగుతుంటాయి.
అలాగే
*కెరీర్‌లో అభివృద్ధి లేకపోవడం,
*ప్రారంభించిన కార్యాలు పూర్తికాకపోవడం ఇలా మీరు ఇక్కట్లు పడుతున్నట్లయితే మీకు పితృదోషం ఉండవచ్చు.
వెంటనే పితృదోష నివారణ చేయించవలసి ఉంటుంది.
పెద్దలు సంతృపి కోసం వేదమయీ నిర్వహణలో, బ్రహ్మశ్రీ కేసాప్రగడ ఫణీన్ద్ర రాజశేఖర శర్మగారి బ్రహ్మత్వంలో..... సర్వ పితృదేవతల అనుగ్రహసిద్ధికై పితృయజ్ఞం నిర్వహించబడును
పితృ యజ్ఞం లో భాగంగా పితృ పూజ , తిలతర్పణం అన్న సమారాధన మీ పెద్దల పేరున కాశీ మహా క్షేత్రం లో వేదమయీ సంస్థ నిర్వహిస్తుంది
ప్రత్యక్షం గా "కాశీ క్షేత్రం " వెళ్లలేని వారు కోసం మీ తరపున మీ గోత్ర నామాలతో మీ పితృదేవతల గోత్ర నామాలు తో తీర్థ పురోహితులచే పవిత్ర గంగానది నందు మీ పితృదేవతల సంతృప్తి కోసం తిలతర్పణాలు అందించబడును . కార్యక్రమ దక్షిణ 1,116
ఆసక్తి ఉన్నవారు 8688431063 ఈ నెంబర్ నందు రిజిస్టర్ కాగలరు

No comments:

Post a Comment

Popular Posts

Popular Posts

Ads