Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

శమీ వృక్ష స్తోత్రము Samee Vrksha Stotramu

శమీ వృక్ష స్తోత్రము:
విజయ దశమి దసరా పండుగ రోజున శమీవృక్షమును దర్సించునప్పుడు
శమీ శమయతే పాపం శమీ శత్రువినాశినీ,
అర్జునస్య దనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ
భోజనమునకు ముందు పఠించు స్తోత్రం
బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ర్భహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం,
బ్రహ్మైవ తేవ గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా
అహం వైశ్వానరోభూత్వా ప్రాణినాం దేహమాశ్రిత:
ప్రాణాపాన సమాయక్త: పచామ్యన్న చతుర్విధం. 
పరుండునప్పుడు పఠించు స్తోత్రం
రామంస్కందం హనుమంతం వైనతేయం వృకోదరం,
శయనే య: స్మరేన్నిత్యం దు:స్వప్నం తన్య నశ్యతి.

No comments:

Post a Comment

Popular Posts

Popular Posts

Ads