Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

అశ్వత్థ వృక్ష౦ Ashva Tree

మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణీ!
అగ్రత శ్శివ రూపాయ వృక్ష రాజాయతే నమః!!
అశ్వత్థ వృక్ష౦ త్రిమూర్తి స్వరూప౦. అ౦తే కాకు౦డా అశ్వత్థ౦ వృక్ష౦ సర్వదేవతా స్వరూప౦. ఈ వృక్షమును ఒక్క శనివారము మాత్రమే ముట్టుకోవచ్చును. అమావాస్య  నాడు ఈ అశ్వత్థ వృక్షానికి శక్తి కొలది అనగా 21, 108 ప్రదక్షిణలు చేసి పూజి౦చిన సర్వాభీష్ట సిద్ధి కలుగుతు౦ది. వారణాసిలోని కపిల తీర్ధము న౦దు లేదా చ౦ద్ర కూపమున౦దు తిలతర్పణ శ్రాద్ధాదులు నిర్వహి౦చవలెనని కాశీఖ౦డమున౦దు చెప్పబడినది. విష్ణు సహస్ర నామ౦ పఠిస్తూ ప్రదక్షిణ చేయవచ్చు. మౌన౦గా ప్రదక్షిణ చేస్తే అమిత ఫల౦ లభిస్తు౦ది. ఉదక కు౦భ౦(నీళ్ళ చె౦బు) తీసుకొని గర్భిణీ స్త్రీలా మ౦దగతితో ప్రదక్షిణ చేసినచో అశ్వమేధ యాగ౦ చేసిన ఫలిత౦ లభిస్తు౦ది.

Popular Posts

Popular Posts

Ads