ఓం భూరభువస్సువః తత్సవితుర్వరే ణ్యం భర్గోదేవశ్యదీమహి ధియోయోనః ప్రచోదయాత్
ఓం -- బ్రహ్మ
భూర్ ---ఆధ్యాత్మికతకుప్రతిరూ పము
భూర్ ---ఆధ్యాత్మికతకుప్రతిరూ
భువః ---బాధలనుతొలగించే
స్సువః ---ఆనందానికిప్రతిరూపము
తత్--అటువంటి
సవితుర్ ---సూర్యునివంటికాంతి గల
స్సువః ---ఆనందానికిప్రతిరూపము
తత్--అటువంటి
సవితుర్ ---సూర్యునివంటికాంతి
వరేణ్యం ---ప్రాధాన్యత గల
భర్గో---ఆటంకాలనుతొలగించే
భర్గో---ఆటంకాలనుతొలగించే
దేవశ్య --- పుజ్జ్యురాలు
ధీమహి--గ్రహించే
ధీమహి--గ్రహించే
ధియో --బుద్ధికుశలత
యో--ఎవరు
యో--ఎవరు
నహ --మన
ప్రచోదయాత్--ఆదర్శనీయము.
ఈ సృష్టికి మూలము, వేదాలకు మాత, మనలో వున్నఅఙ్ఞానమనే చీకటి నుం డి ఙ్ఞానమనే వెలుగులోకి మనలను నడిపించి మనకు ఆనందము, సుఖసంతో షాలనుకలిగించేది "గాయత్రి అమ్ మవారు"
ప్రచోదయాత్--ఆదర్శనీయము.
ఈ సృష్టికి మూలము, వేదాలకు మాత,