Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

శ్రీ అన్నపూర్ణ అవతారం స్తుతి Sree Annapoorna Avataaram Stuti

 శ్రీ అన్నపూర్ణ అవతారం

నిత్యానందకరీవరాభయకరీ సౌందర్యరత్నాకరి
నిర్ధూతాఖిల ఘోరపావనకరీ ప్రత్యక్షమాహీశ్వరీ
ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహికృపావలంబనకరీమాతాన్నపూర్ణేశ్వరీ
కాష్యతే ఇతి కాశి . అందరికి సుఖసంతోషాలుఅనుగ్రహిస్తూ,ఙ్ఞానామృతసారాన్ని ప్రసాదిస్తూ, మనబాధలను తొలగించి, ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చేటటువంటి,హిమవానుని వంశానికి చెందిన అమ్మవారు కాశి పురం లోవున్న అన్నపూర్ణ దేవి.

Popular Posts

Popular Posts

Ads