Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

స్తుతి లక్ష్మి అవతారం Stuti lakshmi avataaram

లక్ష్మి అవతారం
ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాంలోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత్బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీంసరసిజాం వందే ముకుందప్రియాం
ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపుజితే, శంఖుచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే
నమస్తే గరుడారుఢే డోలాసుర భయంకరి, సర్వపాపహరేదేవి మహాలక్ష్మి నమోస్తుతే
సర్వజ్ఞే సర్వ వరదే సర్వదుష్ట భయంకరి, సర్వదుఖహరేదేవి మహాలక్ష్మి నమోస్తుతే
సిద్దిబుద్ది ప్రదేదేవి భుక్తి ముక్తి ప్రదాయని, మంత్రముర్తేసదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే
ఆద్యంత రహితే దేవి ఆదిసక్తే మహేశ్వరీ, యోగగ్యే యోగసంభూతే మహాలక్ష్మి నమోస్తుతే
స్తూలసూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే, సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే
పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి, పరమేశిజగన్మాతర్మహాలక్ష్మి నమోస్తుతే
శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే,జగత్ స్థితేజగన్మాతర్మహాలక్ష్మి నమోస్తుతే
మహాలక్ష్మాష్టక స్తోత్రం యఃపఠే భక్తీ మానరః, సర్వసిద్ది మాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా
ఏకకాలే పఠేనిత్యం మహాపాప వినాశనం, ద్వికాలం యః పఠేనిత్యం ధనధాన్య సమన్వితః
త్రికాలే పఠేనిత్యం మహాశత్రు వినాశనం, మహాలక్ష్మిర్భవేనిత్యం ప్రశ్శనవరదో శుభా

Popular Posts

Popular Posts

Ads