శ్రీమత్కన్యకా పరమేశ్వర్యష్టోత్తరశతనామావళి:
1. ఓం శ్రీమద్వాసవ కన్యకాంబాయై నమః59. ఓం రతికోటి తిరస్కారిణ్యై నమః2. ఓం వాసవ్యై నమః60. ఓం సుందరాయై నమః3. ఓం ఆదిశక్త్యై నమః61. ఓం అద్భుతసుందర్యై నమః4. ఓం అగరపుర మధ్యస్థితాయై నమః62. ఓం రత్నకాంచన మంజీరా నమః5. ఓం అనంతకృష్ణ కరార్చిత పదద్వయాయై నమః63. ఓం మంజులాంఘ్రియుగాంబుజాయై నమః6. ఓం పరాశక్త్యై నమః64. ఓం తారకాగణసౌందర్యహాసన - త్వాతనఖాంకురాయై నమః7. ఓం యోగమాయా నమః65. ఓం రంభోరుహా నమః8. ఓం జగదంబాయై నమః66. ఓం సదసద్భాజ్మధ్యమా నమః9. ఓం చతుర్దశ మహాపీఠస్థా నమః67. ఓం సాధువందితా నమః10. ఓం జగదీశ్వరి నమః68. ఓం వైశ్యరక్షణ వత్సలా నమః11. ఓం యోగనిద్రా నమః69. ఓం కన్యకా నమః12. ఓం భద్రా నమః70. ఓం మాత్రే నమః13. ఓం సచ్ఛిదానందరూపిణ్యై నమః71. ఓం విష్ణువర్ధన రాజన్యశీర్ష భేద నాగ్రహాయై నమః14. ఓం సర్వమంగళ మాంగళ్యా నమః72. ఓం చామరాత్కరాంభోజాగ్రమ పరిసేవితా నమః15. ఓం శుభా నమః73. ఓం అగ్నికుండజ్వాలా నమః16. ఓం సర్వార్థసాధికా నమః74. ఓం వహ్నిజ్వాలా నమః17. ఓం శ్రీమత్కుసుమ వైశ్యేంద్ర పుత్రికా నమః75. ఓం పవిత్రదాయిన్యై నమః18. ఓం కరుణాకర్యై నమః76. ఓం అగ్నికుండాశ్రితాఘహర సంపాదిత మహాఫలదా నమః19. ఓం కుసుమాంబా నమః77. ఓం వేదశాస్త్రపురాణాదిప్రతిపాద్య మహోన్నతా నమః20. ఓం నందిన్యై నమః78. ఓం ఆర్తదీనజన వ్రాత పరిపాలన తత్పరా నమః21. ఓం విరూపాక్ష సోదర్యై నమః79. ఓం నిగమాగమబృందోక్తి వ్యూహాతిగ మహాద్భుతా నమః22. ఓం మునిద్వీపాదికస్థానా నమః80. ఓం నిజపాదసరోజాత బంభరాశ్రిత సౌఖ్యదా నమః22. ఓం మునిద్వీపాదికస్థానా నమః80. ఓం నిజపాదసరోజాత బంభరాశ్రిత సౌఖ్యదా నమః23. ఓం విశ్వ విశ్వంభరాత్మికా నమః81. ఓం పరమా నమః24. ఓం సర్వాంతరాత్మన్యై నమః82. ఓం పరమానందకర్యై నమః25. ఓం దేవ్యై నమః83. ఓం పాపహార్యై నమః26. ఓం సర్వాయై నమః84. ఓం కాళరాత్యై నమః27. ఓం సర్వ నియామికా నమః85. ఓం కళాభరా నమః28. ఓం సర్వజ్ఞా నమః86. ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః29. ఓం సర్వగాయై నమః87. ఓం మాతాయై నమః30. ఓం నిత్యా నమః88. ఓం సర్వసౌఖ్యప్రదా నమః31. ఓం నిత్యానిత్య స్వరూపిణ్యై నమః89. ఓం సర్వవిద్యాస్వరూపా నమః32. ఓం చరాచరమయా నమః90. ఓం నిష్కళా నమః33. ఓం శాంతా నమః91. ఓం నిరుపమా నమః34. ఓం సర్వదేవఋషి పూజితా నమః92. ఓం నిగమాంత నిబోధితా నమః35. ఓం అవాప్త సర్వకామా నమః93. ఓం నిర్ద్వంద్వా నమః36. ఓం నిష్కామా నమః94. ఓం నిర్మలా నమః37. ఓం నిఖిలప్రదా నమః95. ఓం రమ్యాయై నమః38. ఓం సర్వతంత్ర స్వతంత్రాఢ్యా నమః96. ఓం నిగమవేద్యాయై నమః39. ఓం సర్వమంతార్థరూపకా నమః97. ఓం నిరంజనాయై నమః40. ఓం బాల్యాధికవయోదృష్ట్యాయై నమః98. ఓం ఆకర్ణాంతవిశాలాక్ష్యై నమః41. ఓం దివ్యాభరణభూషితా నమః99. ఓం అరుణాధర పల్లవాయై నమః42. ఓం సురాసుర సదాపూజ్యా నమః100. ఓం కరుణారంగదపాంగా నమః43. ఓం కంజారుణ పదద్వంద్వా నమః101. ఓం భంగీసంగత మంగళా నమః44. ఓం అద్వయా నమః102. ఓం మంగళాంగిన్యై నమః45. ఓం చిద్వయా నమః103. ఓం నిత్యమంగళదాయిన్యై నమః46. ఓం భాసా నమః104. ఓం అఖిలాండేశ్వర్యై నమః47. ఓం సర్వవర్ణస్వరూపిణ్యై నమః105. ఓం భుక్తిముక్తిప్రదాయై నమః48. ఓం సుందరాకార సంయుక్తా నమః106. ఓం కన్యాయై నమః49. ఓం మౌని మండలమోహిణ్యై నమః107. ఓం అనన్యసామాన్యాయై నమః50. ఓం వైశ్యమండలవరదా నమః108. ఓం ధన్యాయై నమః51. ఓం శంభుశ్రేష్ఠికుమారికాయై నమః109. ఓం మాన్యా నమః52. ఓం చిత్రకంఠిన్యై నమః110. ఓం దయామయ్యై నమః53. ఓం మనోమోహకారిణ్యై నమః111. ఓం సర్వదేవఋషినేత్త్య్రై నమః54. ఓం పాపహారిణ్యై నమః112. ఓం విమలాయై నమః55. ఓం మహాగిరి పురేగేహా నమః113. ఓం విశ్వభాగ్యదాయై నమః56. ఓం సర్వదేవగుణైర్నతా నమః114. ఓం ఏకోత్తర శతగోత్రాణాం - నిజసద్భక్తిభాస్వరాయై నమః57. ఓం గోదావరి సరిత్తీర పుణ్యస్థల నివాసిన్యై నమః115. ఓం సర్వవైశ్యానాం క్షేమప్రదా నమః58. ఓం విష్ణువర్ధనభూపాల సంమోహకర సుందర్యై నమః116. ఓం శ్రీమత్కన్యకాపరమేశ్వర్యై నమః
శ్రీమత్కన్యకాపరమేశ్వర్యష్టోత్ తర శతనామావళి స్సంపూర్ణం.