Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

శ్రీ కృష్ణాష్టోత్తర శతనామావళి: Sri krsnastottara satanamavali :

శ్రీ కృష్ణాష్టోత్తర శతనామావళి:
1. ఓం శ్రీకృష్ణాయ నమః57. ఓం మధురానాథాయ నమః2. ఓం కమలానాథాయ నమః58. ఓం ద్వారకానాయకాయ నమః3. ఓం వాసుదేవాయ నమః59. ఓం బలినే నమః4. ఓం సనాతనాయ నమః60. ఓం బృందావనాంతసంచారిణే నమః5. ఓం వసుదేవాత్మజాయ నమః61. ఓం తులసీదామభూషణాయ నమః6. ఓం పుణ్యాయ నమః62. ఓం శ్యమంతమణిహర్త్రే నమః7. ఓం లీలామానుషవిగ్రహాయ నమః63. ఓం నరనారాయణాత్మకాయ నమః8. ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః64. ఓం కుబ్జాకృష్ణాంబరధరాయ నమః9. ఓం యశోదావత్సలాయ నమః65. ఓం మాయినే నమః10. ఓం హరయే నమః66. ఓం పరమపూరుషాయ నమః11. ఓం చ్తుర్భుజాత్తచక్రాసిగదా శంఖాంబుజాయుధాయ నమః67. ఓం ముష్టికాసురచాణూర మల్లయుద్ధ విశారదాయ నమః12. ఓం దేవకీనందనాయ నమః68. ఓం సంసారవైరిణే నమః13. ఓం శ్రీశాయ నమః69. ఓం మురారినే నమః14. ఓం నందగోపప్రియాత్మజాయ నమః70. ఓం నరకాంతకాయ నమః15. ఓం యమునావేగసంహారిణే నమః71. ఓం అనాదిబ్రహ్మచారిణే నమః16. ఓం బలభద్రప్రియానుజాయ నమః72. ఓం కృష్ణావ్యసనకర్మకాయ నమః17. ఓం పూతనాజీవితహరణాయ నమః73. ఓం శిశుపాలశిరచ్చేత్రే నమః18. ఓం శకటాసురభంజనాయ నమః74. ఓం దుర్యోధనకులాంతకృతే నమః19. ఓం నందవ్రజజనానందినే నమః75. ఓం విదురాక్రూరవరదాయ నమః20. ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః76. ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః21. ఓం నవనీతవిలిప్తాంగాయ నమః77. ఓం సత్యవాచయే నమః22. ఓం నవనీతనటాయ నమః78. ఓం సత్యసంకల్పాయ నమః23. ఓం అనఘాయ నమః79. ఓం సత్యభామారతాయ నమః24. ఓం నవనీతనవాహారాయ నమః80. ఓం జయినే నమః25. ఓం ముచుకుందప్రసాదకాయ నమః81. ఓం సుభద్రాపూర్వజాయ నమః26. ఓం షోడశస్త్రీసహస్రేశాయ నమః82. ఓం విష్ణవే నమః27. ఓం త్రిభంగినే నమః83. ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః28. ఓం మధురాకృతయే నమః84. ఓం జగద్గురవే నమః29. ఓం శుకవాగమృతాబ్ధీందనే నమః85. ఓం జగన్నాథాయ నమః30. ఓం గోవిందాయ నమః86. ఓం వేణునాదవిశారదాయ నమః31. ఓం యోగినాంపతయే నమః87. ఓం వృషభాసురవిధ్వంసినే నమః32. ఓం వత్సవాటచరాయ నమః88. ఓం బాణాసురకరాంతకృతే నమః33. ఓం అనంతాయ నమః89. ఓం యుధిష్ఠరప్రతిష్ఠాత్రే నమః34. ఓం ధేనుకసురభంజనాయ నమః90. ఓం బర్హిబర్హవతంసకాయ నమః35. ఓం తృణీకృతతృణావర్తాయ నమః91. ఓం పార్థసారధియే నమః36. ఓం యమళార్జునభంజనాయ నమః92. ఓం అవ్యక్తాయ నమః37. ఓం ఉత్తాలోత్తాలభేత్రే నమః93. ఓం శ్రీహూదధయేగీతామృతమ నమః38. ఓం తమాలశ్యామలాకృతాయే నమః94. ఓం కాళీయఫణిమాణిక్యరంజిత శ్రీపదాంబుజాయ నమః39. ఓం గోపగోపీశ్వరాయ నమః95. ఓం దామోదరాయ నమః40. ఓం యోగినే నమః96. ఓం యజ్ఞభోక్త్రే నమః41. ఓం కోటిసూర్యసమప్రభాయ నమః97. ఓం దానవేంద్రవినాశకాయ నమః42. ఓం ఇళాపతయే నమః98. ఓం నారాయణాయ నమః43. ఓం పరంజ్యొతిషే నమః99. ఓం పరబ్రహ్మణే నమః44. ఓం యాదవేంద్రాయ నమః100. ఓం పన్నాగాశనవాహనాయ నమః45. ఓం యాదూద్వహాయ నమః101. ఓం జలక్రీడాసమాసక్తగోపీ వస్త్రాపహారకాయ నమః46. ఓం వనమాలినే నమః102. ఓం నారాయణాయ నమః47. ఓం పీతవాససే నమః103. ఓం పరబ్రహ్మణే నమః48. ఓం పారిజాతాపహరకాయ నమః104. ఓం పన్నాగాశనవాహనాయ నమః49. ఓం గోవర్ధనాచలోద్ధర్త్రే నమః105. ఓం జలక్రీడాసమాసక్తగోపి వస్త్రాపహారకాయ నమః50. ఓం గోపాలాయ నమః106. ఓం పుణ్యశ్లోకాయ నమః51. ఓం సర్వపాలకాయ నమః107. ఓం తీర్ధకృతే నమః52. ఓం అజాయ నమః108. ఓం వేదవేద్యాయ నమః53. ఓం నిరంజనాయ నమః109. ఓం దయానిధయే నమః54. ఓం కామజనకాయ నమః110. ఓం సర్వతీర్ధాత్మకాయ నమః55. ఓం కంజలోచనాయ నమః111. ఓం సర్వగ్రహరూపిణే నమః56. ఓం మధుఘ్నే నమః112. ఓం పరాత్పరాయ నమః
ఓం ఇతి శ్రీ కృష్ణాష్టోత్తర శతనామావళిః నమః

Popular Posts

Popular Posts

Ads