Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

శ్రీ ఆంజనేయాష్టోత్తర శతనామావళి: Sri anjaneyastottara satanamavali :

శ్రీ ఆంజనేయాష్టోత్తర శతనామావళి:
1. ఓం ఆంజనేయాయ నమః55. ఓం దైత్యకార్యవిఘాతకాయ నమః2. ఓం మహావీరాయ నమః56. ఓం అక్షహంత్రే నమః3. ఓం హనుమతే నమమః57. ఓం కాంచనాభాయ నమః4. ఓం మారుతాత్మజాయ నమః58. ఓం పంచవక్త్రాయ నమః5. ఓం తత్వజ్ఞానప్రదాయ నమః59. ఓం మహాతపాయ నమః6. ఓం సీతాదేవీముద్రాప్రదాయకాయ నమః60. ఓం లంఖిణీభంజనాయ నమః7. ఓం అశోకవనికాచ్ఛేత్రే నమః61. ఓం శ్రీమతే నమః8. ఓం సర్వమాయావిభంజనాయ నమః62. ఓం సింహికాప్రాణభంజనాయ నమః9. ఓం సర్వబంధవిమోక్త్రే నమః63. ఓం గంధమాదనశైలస్థాయ నమః10. ఓం రక్షోవిధ్వంసకారకాయ నమః64. ఓం లంకాపురవిదాహకాయ నమః11. ఓం పరవిద్యా పరిహారాయ నమః65. ఓం సుగ్రీవసచివాయ నమః12. ఓం పరశౌర్యవినాశనాయ నమః66. ఓం ధీరాయ నమః13. ఓం పరమంత్రనిరాకర్త్రే నమః67. ఓం శూరాయ నమః14. ఓం పరయంత్ర ప్రభేదకాయ నమః68. ఓం దైత్యకులాంతకాయ నమః15. ఓం సర్వగ్రహవినాశినే నమః69. ఓం సురార్చితాయ నమః16. ఓం భీమసేనసహాయకృతే నమః70. ఓం మహాతేజాయ నమః17. ఓం సర్వధుఃఖహరాయ నమః71. ఓం రామచూడామణిప్రదాయ నమః18. ఓం సర్వలోకచారిణే నమః72. ఓం కామరూపాయ నమః19. ఓం మనోజవాయ నమః73. ఓం పింగళాక్షాయ నమః20. ఓం పారిజాతద్రుమూలస్థాయ నమః74. ఓం వార్థిమైనాకపూజితాయ నమః21. ఓం సర్వమంత్రస్వరూపిణే నమః75. ఓం కబళీకృతమార్తాండమండలాయ నమః22. ఓం సర్వతంత్ర స్వరూపిణే నమః76. ఓం విజితేంద్రియాయ నమః23. ఓం సర్వయంత్రాత్మకాయ నమః77. ఓం రామసుగ్రీవసంధాత్రే నమః24. ఓం కపీశ్వరాయ నమః78. ఓం మహారావణమర్దనాయ నమః25. ఓం మహాకాయాయ నమః79. ఓం స్ఫటికాభాయ నమః26. ఓం సర్వరోగహరాయ నమః80. ఓం వాగధీశాయ నమః27. ఓం ప్రభవే నమః81. ఓం నవవ్యాకృతిపండితాయ నమః28. ఓం బలసిద్ధికరాయ నమః82. ఓం చతుర్బాహవే నమః29. ఓం సర్వవిద్యాసంపత్ప్రదాయకాయ నమః83. ఓం దీనబంధవే నమః30. ఓం కపిసేనానాయకాయ నమః84. ఓం మహాత్మాయ నమః31. ఓం భవిష్యచ్చతురాననాయ85. ఓం భక్తవత్సలాయ నమః32. ఓం కుమారబ్రహ్మచారిణే నమః86. ఓం సంజీవననగాహర్త్రే నమః33. ఓం రత్నకుండలదీప్తిమతే నమః87. ఓం శుచయే నమః34. ఓం సంచలద్వాలసన్నద్ధలంబమాన శిఖోజ్వలాయ నమః88. ఓం వాగ్మియే నమః35. ఓం గంధర్వవిద్యాతత్వజ్ఞాయ నమః89. ఓం దృఢవ్రతాయ నమః36. ఓం మహాబలపరాక్రమాయ నమః90. ఓం కాలనేమిప్రమథనాయ నమః37. ఓం కారాగృహవిమోక్త్రే నమః91. ఓం హరిమర్కటమర్కటాయ నమః38. ఓం శృంఖలాబంధమోచకాయ నమః92. ఓం దాంతాయ నమః39. ఓం సాగరోత్తరకాయ నమః93. ఓం శాంతాయ నమః40. ఓం ప్రాజ్ఞాయ నమః94. ఓం ప్రసన్నాత్మనే నమః41. ఓం రామదూతాయ నమః95. ఓం శతకంఠమదాపహృతే నమః42. ఓం ప్రతాపవతే నమః96. ఓం యోగినే నమః43. ఓం వానరాయ నమః97. ఓం రామకధాలోలాయ నమః44. ఓం కేసరీసుతాయ నమః98. ఓం సీతాన్వేషణపండితాయ నమః45. ఓం సీతాశోకనివారణాయ నమః99. ఓం వజ్రదంష్ట్రాయ నమః46. ఓం అంజనాగర్భసంభూతాయ నమః100. ఓం వజ్రనఖాయ నమః47. ఓం బాలార్కసదృశాననాయ నమః101. ఓం రుద్రవీర్యసముద్భవాయ నమః48. ఓం విభీషణప్రియకరాయ నమః102. ఓం ఇంద్రజిత్ప్రహితామోఘ బ్రహ్మాస్త్ర నివారకాయ నమః49. ఓం దశగ్రీవకులాంతకాయ నమః103. ఓం పార్ధధ్వజాగ్రసంవాసినే నమః50. ఓం లక్ష్మణప్రాణదాత్రే నమః104. ఓం శరపంజరభేదకాయ నమః51. ఓం వజ్రకాయాయ నమః105. ఓం దశబాహవే నమః52. ఓం మహాద్యుతయే నమః106. ఓం లోకపూజ్యాయ నమః53. ఓం చిరంజీవినే నమః107. ఓం జాంబవత్ప్రీతివర్ధనాయ నమః54. ఓం రామభక్తాయ నమః108. ఓం సీతాసమేత శ్రీ రామపాద సేవా దురంధరాయ నమః
ఇతి శ్రీ ఆంజనేయాష్టోత్తర శతనామావళిః

Popular Posts

Popular Posts

Ads